బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:02 IST)

పూణేలో దారుణం.. తోబుట్టువుపై అత్యాచారం.. గర్భం..

పూణేలో దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్ల వ్యక్తి తన సోదరిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నినెలల పాటు తోబుట్టువుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.


వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 2017 నుంచి మార్చి 2017 వరకు తోబుట్టువుపై పూణే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 17 ఏళ్ల ఆ బాలిక గర్భం దాల్చింది. 
 
ఇంకా ఈ ఏడాది సెప్టెంబర్లో ఆ బాలిక అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కోర్టు ముందు హాజరు పరిచి.. రిమాండ్‌కు తరలించారు.