సంబంధిత వార్తలు
- వరుస ఆఫర్లు కొట్టేస్తూ బాలీవుడ్ భామలకు హీటెక్కిస్తున్న తెలుగు అమ్మాయి (video)
- వినయ్‌కి ''ఐ లవ్ యూ'' చెప్పిన అరియానా.. షాకైన అవినాష్..?!
- డిసెంబరు 1 వరకూ తుంగభద్ర పుష్కరాలు, సీఎం జగన్ పూజలు, ఏ నదికి ఎప్పుడు?
- బిగ్ బాస్ ఫినాలేకు బడా స్టార్.. అఖిల్ లేదా అభిజీత్.. ఎవరు విన్నర్?
- బస్సులు కొన్నే... కానీ జనం కుప్పలు, మాస్కులు లేవు, ఏపీలో మళ్లీ కరోనా విజృంభణ, 1,236 పాజిటివ్ కేసులు
ధాన్యాలతో స్వస్తిక్ రంగోలీ.. శనివారం నాలుగు దీపాలను..? (video)
Swastik
స్వస్తిక్‌ను నాలుగు వేదాలు (రిగ్వేదం, యజుర్, సామ, అధర్వ)గా పేర్కొంటారు. వాటిని జీవితంలోని నాలుగు లక్ష్యాలుగా భావించవచ్చు: ధర్మం, అర్థ, కామ, మోక్షం. ఇంకా స్వస్తిక్ నాలుగు దిశలు, నాలుగు యుగాలను సూచిస్తుంది. ముఖ్యంగా దీపావళి రోజున లేకుంటే కార్తీక దీపం రోజున అలా కాకుంటే.. శనివారం రోజున స్వస్తిక్ గుర్తుతో రంగోలీ సిద్ధం చేసుకోవాలి.
రంగులద్దిన పొడులు, బియ్యం, ధాన్యాలతో స్వస్తిక్‌ను అలంకరించి.. దానిపై తమలపాకులను వుంచి ఆరు దీపాలను వెలిగించడం లేదా నాలుగు దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. వ్యాపారాభివృద్ధి ప్రాప్తిస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
