Photo Gallery Cinema Actresses Actress Anikha Surendran 7432.htm

Notifications

అనిఖా సురేంద్రన్ ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

ప్రసూతి సెలవుల తర్వాత విధులకు న్యూస్ రీడర్.. ఆ బాబుకు మధురమైన క్షణం.. ఎలా? (video)

రెండోసారి కూడా ఆడబిడ్డ.. నీటి సంపులో పడేసి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

రెండోసారి కూడా ఆడబిడ్డ.. నీటి సంపులో పడేసి చంపేసిన తండ్రి.. ఎక్కడ?కర్ణాటక, చిక్కబల్లాపూర్ జిల్లాలో ఆడ శిశువు హత్యకు సంబంధించిన అనుమానిత కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో అసహనానికి గురైన ఆ వ్యక్తి, తన 13 రోజుల వయసున్న కుమార్తెను నీటి సంపులో పడేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. శాంతినగర్‌కు చెందిన ఇమ్రాన్‌గా గుర్తించిన నిందితుడిని విచారణ అనంతరం అరెస్టు చేశామని, అతని భార్య ముస్కాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వారు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. ముస్కాన్ 13 రోజుల క్రితం ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు అప్పటికే నాలుగేళ్ల వయసున్న మరో కుమార్తె ఉంది. మరో ఆడపిల్ల పుట్టడంపై ఇమ్రాన్ అసంతృప్తితో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు

25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులుసికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.