Photo Gallery Cinema Actresses Actress Mehreen Pirzada 6949.htm

Notifications

నటి మెహ్రీన్ పిర్జాదా

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జన నాయగన్ నిర్మాత

మిత్ర వాట్సాప్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి... నారా లోకేష్

మిత్ర వాట్సాప్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి... నారా లోకేష్ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం నాడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పౌరులకు సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరును సమీక్షించిన సందర్భంగా లోకేష్ ఈ ఆదేశాలు ఇచ్చారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ఈ వేదిక ద్వారా ప్రభుత్వ సేవలను ఎంత వేగంగా, సౌకర్యవంతంగా పొందవచ్చో పౌరులకు తెలియజేసేలా నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు.

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రిరాధాగాయత్రి అనుమానస్పద మృతి కేసుపై ఆమె తండ్రి సుధాకర్ తమ అల్లుడు శ్రీచరణ్ తన కుమార్తెను హత్య చేసి వుంటాడని అనుమానం వ్యక్తం చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీచరణ్ అందరినీ తప్పుదారి పట్టించాడు. నా కుమార్తెను చంపాలనే ముందస్తు ప్రణాళికతోనే ముస్సోరీ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసాడు. నిద్రపోయి తెల్లారి లేచేసరికల్లా చనిపోయిందని చెప్పాడు. ఉదయం ఆరున్నర గంటలకే చనిపోయిందని, ఆ విషయాన్ని నాకు ఉదయం 8 గంటల తర్వాత ఫోన్ చేసి చెప్పాడు. అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్లు? టిక్కెట్లు పంపుతున్నా వచ్చేయమని మాకు చెప్పి ఉత్తరాఖండ్ లోనే ఒక న్యాయవాదితో సంప్రదింపులు ఎందుకు చేసాడు?

అపోహా లేక వాస్తవమా: బాదం పప్పులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందా?

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?

నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్‌ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది.

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు అమృతం లాంటిది. సోంపును ఈ సమస్య వున్నవారు తినవచ్చు. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపు మంట వంటి సమస్యలతో బాధపడేవారికి సోంపు గింజలు ఒక అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి సోంపు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము. కడుపు మంట నుండి తక్షణ ఉపశమనం సోంపు గింజలలో యాంటీ-అల్సర్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, తిన్న తర్వాత వచ్చే గుండెల్లో మంట, కడుపు మంటను తక్షణమే తగ్గిస్తాయి. గ్యాస్ చేరకుండా చూస్తుంది ఇందులో ఉండే 'అనెథోల్' అనే సమ్మేళనం కడుపు మరియు ప్రేగులలోని కండరాలను రిలాక్స్ చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలురాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.