Wednesday, 22 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Payal Radhakrishna 8016.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 22 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి పాయల్ రాధాకృష్ణ
నటి పాయల్ రాధాకృష్ణ
-
నటి పాయల్ రాధాకృష్ణ
-
నటి పాయల్ రాధాకృష్ణ
-
నటి పాయల్ రాధాకృష్ణ
-
నటి పాయల్ రాధాకృష్ణ
-
నటి పాయల్ రాధాకృష్ణ
-
నటి పాయల్ రాధాకృష్ణ
-
నటి పాయల్ రాధాకృష్ణ
-
నటి పాయల్ రాధాకృష్ణ
-
నటి పాయల్ రాధాకృష్ణ
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్
తమకు బాగా తెలిసినవారితోనే తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా వుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే... గత ఏడాది కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అత్యాచార కేసుల్లో తెలిసినవారే 98 శాతం నిందితులగా తేలడం గమనార్హం. గత ఏడాది తెలంగాణ పోలీసు వార్షిక నివేదిక 2025 వివరాలను పరిశీలిస్తే షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. 98 శాతం తెలిసినవారే కామాంధులు రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై నమోదైన మొత్తం నేరాల సంఖ్య 20,551గా వున్నాయి. 2024 లోని 19,922 కేసులతో పోలిస్తే 3.16 శాతం పెరుగుదల కనబడుతోంది. వీటిలో అత్యాచార కేసులు 2,549 నమోదయ్యాయి. 2024తో పోలిస్తే 13 శాతం పెరుగుదల చోటుచేసుకున్నది.
Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు
ప్రస్తుతం భారతదేశంలో ప్రజల నుండి నిరసనలు, అసమ్మతి వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలపై కాక్రోచ్ పార్టీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనతో ఇది మొదలైంది. పంజాబ్‌లో ప్రారంభమవుతున్న రైతుల నిరసన కూడా ఈ అసమ్మతికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ క్రమంలో, భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ నిరసనలో భాగమయ్యారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసు బలగాలను ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ మోదీ నివాసం వద్ద నిరసన తెలిపారు.
బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఆండీ బర్న్‌హామ్ (56) బాధ్యతలు చేపట్టారు. ఆండీ మంత్రివర్గంలో భారత మూలాలు ఉన్న ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. వీరిలో ఒకరు కనిష్క నారాయణ్ కాగా, మరొకరు లీసా నాండీ. వేల్స్ నుంచి ఎంపీగా గెలిచిన కనిష్క యూకే తొలి ఏఐ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ రాష్ట్రంలో కనిష్క జన్మించారు. మరోవైపు, కీర్స్టార్మర్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లీసా నాండీకి మరోసారి అదే పదవి దక్కింది.
Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త
మైసూరు జిల్లా హున్సూర్ తాలూకాలోని న్యూ మారుతీ లేఅవుట్లో మంగళవారం ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నొప్పి నివారణకు వాడే అడెసివ్ ప్లాస్టర్లతో వారి ముక్కు, నోరు మూసివేసి ఊపిరి ఆడకుండా చేయడం ద్వారా అతను వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతులను హరీష్ (39), అతని భార్య నిశ్చిత (37), కుమార్తెలు రక్ష (8) నక్ష (4)గా పోలీసులు గుర్తించారు.
దారుణం, రెండ్రోజుల వయసున్న ఆడ శిశువును సంచీలో పెట్టి రోడ్డుపక్కన వదిలేసారు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై దారుణ ఘటన వెలుగుచూసింది. రెండ్రోజుల వయసున్న ఓ నవజాత ఆడ శిశువును కూరగాయల తెచ్చుకునే సంచీలో పెట్టి రోడ్డు పక్కనే వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సర్వీస్ రోడ్డు ఎయిర్ పోర్ట్ కాలనీ బ్రిడ్జికి కలుపుతూ వెళ్తుంది. పసిపాపను చూసినవారు వెంటనే డయల్ 100కి సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బిడ్డను శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స చేసి బిడ్డను అమీర్ పేటలోని శిశు విహార్ కి తరలించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి
శస్త్రచికిత్స రంగంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లోని స్మైల్ ట్రైన్ ఇండియాకు చెందిన రెండు క్రియాశీల భాగస్వామ్య ఆసుపత్రుల నెట్వర్క్ 8,000కు పైగా ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఇది చికిత్స నుండి దృష్టిని మళ్ళించి, ముందస్తు నిర్ధారణ, అవగాహనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి) అవగాహన దినోత్సవంగా(WCAD) జూలై 20న పాటిస్తున్నారు
జామ కాయలు ఆరోగ్య ప్రయోజనాలు
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్‌మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్‌వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్నెస్ సెషన్లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?
గర్భిణీలకు గైనకాలజిస్టులు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతాయి కొందరిలో. ఈ పరీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలకు గ్లూకోజ్ నీరు తాగించిన 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయడాన్ని వైద్య పరిభాషలో ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) అంటారు. ఇది ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉందో లేదో కనుగొనడానికి చేసే అత్యంత కీలకమైన పరీక్ష. గ్లూకోజ్ తాగిన 2 గంటల తర్వాతే పరీక్ష ఎందుకు చేస్తారనే దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. శరీరం చక్కెరను ఎలా అరిగిస్తుందో చూడటానికే ఇలా పరీక్షిస్తారు.
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
Home
Horoscope
Shorts
Photos
Videos