Photo Gallery Cinema Actresses Ayesha Khan 7346.htm

Notifications

అయేషా ఖాన్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పీజీ విద్యార్థులకు కల్పవృక్ష వర్క్ ‌షాప్

డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పీజీ విద్యార్థులకు కల్పవృక్ష వర్క్ ‌షాప్దేశంలో అగ్రగామి కంటి ఆస్పత్రిగా గుర్తింపు పొందిన డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో పీజీ ఆఫ్తాల్మాలజీ విద్యార్థుల కోసం కల్పవృక్ష 19వ వార్షిక వర్క్‌షాపును చెన్నై నగరంలో శనివారం ప్రారంభమై ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రముఖ సంస్థలకు చెందిన విశిష్ట అధ్యాపకులచే నిపుణుల నేతృత్వంలోని సెషన్‌లు, హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ముఖ్యంగా, యువెటిస్, గ్లాకోమా, కార్నియా, రిఫ్రాక్టివ్, క్యాటరాక్ట్, స్క్వింట్ మరియు న్యూరో ఆప్తాల్, ఆర్బిట్, ఓక్యులోప్లాస్టీ వంటి కీలకమైన స్పెషాలిటీలు తదితర అంశాలు ఇందులో ఇమిడివున్నాయి. ఈ వర్క్‌షాపులో డాక్టర్ ఎం.దివ్య 'డాక్టర్ వి.వేలాయుధం కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ అవార్డు'ను అందుకోగా, డాక్టర్ ఆర్.దివ్య 'బెస్ట్ కేస్ ప్రజెంటేషన్'కుగాను 'డాక్టర్ జె.అగర్వాల్ ఎగ్జెంప్లరీ అవార్డు'ను అందుకున్నారు.

వర్గ పోరుతో పంజాబ్ ఇన్‌చార్జ్ పదవిని కోల్పోయిన కాంగ్రెస్ నేత....

హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు

క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స

డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్