Sunday, 7 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Geethika Tiwary 7670.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 7 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
గీతికా తివారి ఫోటోలు
గీతికా తివారి ఫోటోలు
-
గీతికా తివారి ఫోటోలు
-
గీతికా తివారి ఫోటోలు
-
గీతికా తివారి ఫోటోలు
-
గీతికా తివారి ఫోటోలు
-
గీతికా తివారి ఫోటోలు
-
గీతికా తివారి ఫోటోలు
-
గీతికా తివారి ఫోటోలు
-
గీతికా తివారి ఫోటోలు
-
గీతికా తివారి ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పీవీ కుమారుడితో సుకన్యకు అక్రమ సంబంధం.. వీరప్పన్ ఇంటర్వ్యూ.. సన్‌టీవీకి షాకిచ్చిన కోర్టు
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తనయుడుతో నటి సుకన్యకు వివాహేతర సంబంధం ఉందంటూ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవించివున్న సమయంలో నక్కీరన్ గోపాల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూను యధాతథంగా సన్ టీవీ ప్రచారం చేసింది. ఈ ఇంటర్వ్యూలోని అనేక అంశాలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని సుకన్య పేర్కొంటూ పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఇపుడు మద్రాస్ హైకోర్టు సైతం సమర్థిస్తూ, నటి సుకన్యకు సన్ టీవీ రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
రాజౌరీ జిల్లాలో ఆపరేషన్ షెరువాలి : లోయలో పడి లెఫ్టినెంట్ దుర్మరణం
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇందుకోసం భారత భద్రతా బలగాలు ఆపరేషన్ షెరువాలి పేరుతో భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అయితే, ఈ సుదీర్ఘ గాలింపు చర్యల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం దట్టమైన అటవీ ప్రాంతంలో శత్రువుల కోసం గాలిస్తున్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన యువ అధికారి, లెఫ్టినెంట్ ప్రమాదవశాత్తూ కాలు జారి లోయలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.
పని ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య .. ఎక్కడ?
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. పని ఒత్తిడితో గ్రేడ్-2 కేడర్‌కు చెందిన వీఆర్వో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని ఒత్తిడితో పాటు పై అధికారుల వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బహ్రెయిన్ - కువైట్ లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడులు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బహ్రెయిన్, కువైట్ దేశాలపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేశారు. ఈ దాడులను అమెరికా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టడమేకాకుండా, ప్రతీకారంగా ఇరాన్‌లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. కొంతకాలంగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రయత్నాలకు ఈ తాజా పరిణామాలు గట్టి ఎదురుదెబ్బగా పరిణమించాయి.
బీజేపీ జోక్యాన్ని నివారించేందుకే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చాం : ఎంకే స్టాలిన్
తమిళనాడు రాష్ట్రపతి పాలనను నివారించేందుకే, గవర్నర్ ద్వారా భారతీయ జనతా పార్టీ జోక్యాన్ని అడ్డుకునేందుకే నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తమ మిత్రపక్షాలు మద్దతుచ్చేందుకు అనుమతించామని డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గవర్నర్ గద్వారా బీజేపీ జోక్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చెన్నైలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు
వేసవికాలంలో ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు.చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.
ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?
ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై నగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేసారి పక్షపాతం, గుండెపోటు వచ్చిన 68 మంది యేళ్ల మహిళకు ఏకకాలంలో ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వైద్యులు అతి తక్కువ కోతతో చేసే సింగిల్ - పోర్టల్ విధానం ద్వారా మెదడులో స్టెంట్ అమర్చడం, కెరోటిడ్ యాంజియోప్లాస్టీ, కరోనరీ యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
Home
Horoscope
Shorts
Photos
Videos