Photo Gallery Cinema Actresses Heroine Samyuktha Menon 7503.htm

Notifications

హీరోయిన్ సంయుక్త మీనన్ ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)అహ్మదాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ దోపిడీ జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఆర్బీఐ కరెన్సీ చెస్ట్ నుంచి ఏకంగా రూ.8.70 కోట్లు మాయమయ్యాయి. కంచె చేను మేసిన చందంగా.. గత 15 ఏళ్లుగా అదే బ్యాంకులో జాయింట్ కస్టోడియన్‌గా పనిచేస్తున్న ఉద్యోగి హర్సిద్ధ్ కడియార్ ఈ భారీ దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీసీటీవీ ఆధారంగా ఈ భారీ దోపిడి బయటపడింది. లక్కీ భాస్కర్ తరహాలో పక్కాగా ప్లాన్ చేసి బ్యాంకులో ఉన్న పాత చెత్తను బయట పడేయడానికి వెళ్తున్నానని చెప్పి.. ఒక పెద్ద అట్టపెట్టెను తీసుకుని బయటకు వచ్చాడు. కానీ ఆ బాక్సులో చెత్తకు బదులు ఏకంగా రూ.8.70 కోట్ల కరెన్సీని నింపాడు.

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడుఅమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో, గుజరాత్‌కు చెందిన ఒక భారతీయ మహిళను కాల్చి చంపబడింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మృతురాలిని 45 ఏళ్ల మేఘనాబెన్ పటేల్‌గా గుర్తించారు. ఈమె గత పదేళ్లుగా ఆ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నారు. ఈమె మెహసానా జిల్లాలోని విజపూర్ తాలూకాకు చెందిన జంత్రాల్ గ్రామానికి చెందినవారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. ఇది ఒక దోపిడీ ప్రయత్నంగా కనిపిస్తోంది. ముఖానికి మాస్కు ధరించిన ఒక దుండగుడు, కస్టమర్ లాగా నటిస్తూ, బిల్లింగ్ కౌంటర్ వద్ద నిలబడి ఉన్న మేఘనాబెన్‌తో సంభాషించడం కనిపిస్తుంది.

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది. అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి. అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్‌ సిర్రోసిస్‌‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. ‌నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.