Tuesday, 9 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Kalpika Ganesh 7308.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 9 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
కల్పికా గణేష్
కల్పికా గణేష్
-
కల్పికా గణేష్
-
కల్పికా గణేష్
-
కల్పికా గణేష్
-
కల్పికా గణేష్
-
కల్పికా గణేష్
-
కల్పికా గణేష్
-
కల్పికా గణేష్
-
కల్పికా గణేష్
-
కల్పికా గణేష్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం, 1500 డిగ్రీల వేడితో మెటల్ లిక్విడ్, 9 మంది మృతి
విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంటులోని స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కు ద్రవం లీకై మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 9 మంది మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. పలువురికి గాయాలు అయ్యాయి. 1500 డిగ్రీల సెల్సియస్ వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని పైకి లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఉక్కు ద్రవం లీకైంది. ఈ భయంకర పేలుడుతో కార్మికులు తలో దిక్కున పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం: సుస్థిర వ్యవసాయంపై రైతులకు హ్యుందాయ్ అయానిక్ ఫారెస్ట్ అవగాహన
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగం 'హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్' ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. తమ ప్రతిష్టాత్మక 'హ్యుందాయ్ అయానిక్ ఫారెస్ట్' కార్యక్రమంలో భాగంగా, సుస్థిర వ్యవసాయం మరియు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు ఈ రైతు సదస్సును ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న మొత్తం 290 మంది రైతుల్లో సుమారు 60 మంది ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌కి ప్రశ్నలు, మైక్ తీసి కింద పడేసి బూటు కాలితో తొక్కేసారు, వీడియో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో వ్యక్తిగా వుంటుంటారు. కొన్నిసార్లు ఆయన చేసే ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశమవుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఆయన చేష్టలు ఇబ్బందికరంగానూ వుంటాయి. తాజాగా ఆయన పాల్గొన్న మీట్ ది ప్రెస్ ఇంటర్వ్యూలో హోస్ట్ వేసిన ప్రశ్నలకు తీవ్ర అసహానానికి గురయ్యారు. హోస్ట్ ప్రశ్నిస్తూ... ఇరాన్ యుద్ధం ముగించడానికి జరుగుతున్న చర్చలు ఎక్కడివరకూ వచ్చాయంటూ అడిగారు. ఇంక గత ప్రభుత్వంపై డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలంటూ హోస్ట్ అడగటంతో ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. మైక్ తీసి కింద పడేసారు.
మా అన్న అమెరికా వెళ్లనని చెప్పినా ఒత్తిడి చేసి పంపించాము, చంపేసారు: అన్షుల్ సోదరి తన్వి, వీడియో
అమెరికాలో గన్ కల్చర్ పెట్రేగిపోతోంది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన అన్షుల్ ఇటీవలే మాస్టర్స్ పూర్తి చేసాడు. డేటా అనలిస్టుగా పనిచేస్తున్న అన్షుల్ పార్ట్ టైం జాబ్ గా పిజ్జా డెలివరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడిని కావాలని ఖాళీగా వున్న భవనాల వద్దకు రప్పించి అతి సమీపం నుంచి ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన గురించి అన్షుల్ సోదరి తన్వి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మాట్లాడుతూ... మా అన్నకు అసలు అమెరికా వెళ్లడం ఇష్టం లేదు. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని వుంటానని చెప్పేవాడు.
ఫిలిప్పీన్స్ భూకంపం: నేలపై కూర్చున్న విద్యార్థులు ఊగిపోయారు, వీడియో
సోమవారం దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సముద్రంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 19 మంది మరణించగా, భవనాలలో చిక్కుకుని 200 మందికి పైగా గాయపడ్డారు. జనరల్ శాంటోస్ నగరంలో కొన్ని భవనాలు కూలిపోయాయి. కీలక మౌలిక సదుపాయాలు భూకంపం కారణంగా దెబ్బతిన్నాయి. ఒక తీరప్రాంత గ్రామంలో సునామీ నష్టం నమోదైనట్లు నివేదికలు వచ్చాయి. ఇండోనేషియా, పలౌ, సుదూర దక్షిణ జపాన్‌లో కూడా చిన్న అలలు నమోదయ్యాయి. ప్రకంపనల కారణంగా కూలిపోయే అవకాశం ఉన్న దెబ్బతిన్న భవనాలు, ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు ప్రజలు సలహా తీసుకోవాలని అక్కడి అధికారులు హెచ్చరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్‌గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని
లూజ్ టీలో జరుగుతున్న కల్తీపై పెరుగుతున్న ఆందోళనలు, టీ నాణ్యత, భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన, సులభమైన రీతిలో ఇంటిలో చేసుకునే పరీక్షలు కల్తీ టీని గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. భారతదేశ వ్యాప్తంగా రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా టీ కొనసాగుతోంది, ఇది లూజ్ టీ నాణ్యత, భద్రతపై మరింత దృష్టిని కేంద్రీకరించేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో, ప్రతి ఇంటిలోనూ నిత్యం సేవించే పానీయంగా టీ వెలుగొందుతున్నందున, టీ కల్తీ సమస్యపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేలా టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రోత్సహిస్తోంది.
వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు
వేసవికాలంలో ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు.చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.
ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?
ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్‌లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
Home
Horoscope
Shorts
Photos
Videos