Monday, 12 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Pragya Jaiswal New Pictures 4186.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 12 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
Pragya Jaiswal New Pics || ప్రగ్యా జైస్వాల్ న్యూ పిక్చర్స్
Pragya Jaiswal New Pics || ప్రగ్యా జైస్వాల్ న్యూ పిక్చర్స్
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్టు : యువతి ఆత్మహత్య
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు చేయడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాట్నాలోని కంకర్ బాగ్ ప్రాంతానికి చెందిన యువతిని సెప్టెంబరు నుంచి సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు.
ఏపీలో స్థానిక సమరం : నేడు మేయర్ స్థానాలపై కసరత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి తెరలేవనుంది. ఇందులోభాగంగా, కూటమిలోని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులోభాగంగా, రాష్ట్రంలోని 17 నగర పాలక సంస్థల మేయర్ స్థానాల పంపకంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సోమవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నారు.
అనగనగా ఓ బిచ్చగాడు... ఆయనకు 21 మంది భార్యలు.. ఎక్కడ?
భిక్షమెత్తుకుని పూటగడుపుకునే ఓ బిచ్చగాడికి ఏకంగా 21 మంది భార్యలు ఉన్నారు. ఆ బిచ్చగాడు పేరు మోరు మియా. బంగ్లాదేశ్ దేశానికి చెందిన బిచ్చగాడు. వయసు 35 యేళ్లు. అతని వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. తనకున్న 21 మంది భార్యల్లో చాలా మంది పేర్లు కూడా ఆయనకు తెలియదు.
పెళ్లయిన మూడో రోజే భర్త - అత్త మామల హత్యకు భోజనంలో విషం పెట్టిన భార్య
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివాహమైన మూడో రోజే ఓ నవవధువు తన భర్త, అత్తమామలకు భోజనంలో విషం పెట్టి చంపేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన తర్వాత నగదు, నగలతో పారిపోతున్న ఆమెను, మరో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
'అడవి తల్లి బాట 2.0' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన 'అడవి తల్లి బాట 1.0' కార్యక్రమం విజయవంతం కావడం స్ఫూర్తిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 'అడవి తల్లి బాట 2.0' కార్యక్రమానికి ఆమోదం తెలిపారు. ఆదివారం నాడు, రంపచోడవరం మండలంలోని కాకవాడ, రాకోట, సువర్లవాడ మరియు వేములకొండ గ్రామాలను అనుసంధానించే 3.4 కిలోమీటర్ల బీటీ (బీటీ) రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఆయన ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిలబడి మంచినీళ్లు తాగకూడదా? ఎందుకని?
మంచినీళ్లు. కొంతమంది మంచినీళ్లను నిలబడి తాగేస్తుంటారు. ఐతే అలా నిలబడి నీరు తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయని చెపుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. నిలబడి నీళ్లు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపవచ్చు, ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు అది కారణం కావచ్చు. నిలబడి నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. దాహం తీరేందుకు నిలబడి నీళ్లు తాగినప్పటికీ తిరిగి మళ్లీ దాహం వేస్తుందని అధ్యయనం చెపుతోంది. నుంచుని మంచినీళ్లు తాగితే అజీర్ణ సమస్యతో బాధపడే అవకాశం వుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, మహిళలను ఆరోగ్య పరిరక్షణ వైపు ప్రోత్సహించడం లక్ష్యంగా పింక్ అక్టోబర్- బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ప్రతి సంవత్సరం దేశంలో రెండు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
మాంసాహారుల్లో కొందరికి మటన్ కైమా అంటే ఎంతో ఇష్టం. ఐతే ఈ కైమా తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము. కైమా ఉత్తమమైన ప్రోటీన్ మూలం. కైమాలో "హై-క్వాలిటీ ప్రోటీన్" సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, శరీర కణజాలాల పునరుద్ధరణకు,నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తహీనత నివారణ చేస్తుంది. కైమాలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలు (RBC) వేగంగా పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా విటమిన్ B12, జింక్ ఇందులో లభిస్తాయి. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ B12 అవసరం.
ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి
ఈ దీపావళి వేళ, ‘బాదం ఫర్ ఎవ్రీబడ్డీ’ ('ప్రతి స్నేహితునికి బాదం') అనే కొత్త పండుగ ప్రచారాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్ ప్రారంభిస్తూ, వినియోగదారులు తమ దీపావళి బహుమతుల జాబితాను పునరాలోచించుకునేలా చేస్తోంది. ఒక ఉత్సాహభరితమైన సంగీత చిత్రం ద్వారా తీర్చిదిద్దబడిన ఈ ప్రచారం, యువ వినియోగదారులను వారి సాధారణ కుటుంబ జాబితాను దాటి ఆలోచించమని ఆహ్వానిస్తోంది. కార్యాలయ స్నేహితుల నుంచి జిమ్ స్నేహితుల వరకు, ప్రయాణంలో స్నేహితుల నుంచి కాఫీ స్నేహితుల వరకు, తమ జీవితంలో అర్థవంతమైన పాత్ర పోషించే అనేక మంది స్నేహితులకు కూడా బాదం బహుమతిగా ఇవ్వాలని కోరుతోంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది. టొమాటోలు ఖాళీ కడుపుతో తినరాదు. పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినవద్దు, ఇవి కూడా కడుపు నొప్పిని కలిగిస్తాయి
Home
Horoscope
Shorts
Photos
Videos