Monday, 8 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Srijita Ghosh 7350.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 8 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శ్రీజ ఘోష్
శ్రీజ ఘోష్
-
శ్రీజ ఘోష్
-
శ్రీజ ఘోష్
-
శ్రీజ ఘోష్
-
శ్రీజ ఘోష్
-
శ్రీజ ఘోష్
-
శ్రీజ ఘోష్
-
శ్రీజ ఘోష్
-
శ్రీజ ఘోష్
-
శ్రీజ ఘోష్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఫిలిప్పీన్స్ భూకంపం: నేలపై కూర్చున్న విద్యార్థులు ఊగిపోయారు, వీడియో
సోమవారం దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సముద్రంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 19 మంది మరణించగా, భవనాలలో చిక్కుకుని 200 మందికి పైగా గాయపడ్డారు. జనరల్ శాంటోస్ నగరంలో కొన్ని భవనాలు కూలిపోయాయి. కీలక మౌలిక సదుపాయాలు భూకంపం కారణంగా దెబ్బతిన్నాయి. ఒక తీరప్రాంత గ్రామంలో సునామీ నష్టం నమోదైనట్లు నివేదికలు వచ్చాయి. ఇండోనేషియా, పలౌ, సుదూర దక్షిణ జపాన్‌లో కూడా చిన్న అలలు నమోదయ్యాయి. ప్రకంపనల కారణంగా కూలిపోయే అవకాశం ఉన్న దెబ్బతిన్న భవనాలు, ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు ప్రజలు సలహా తీసుకోవాలని అక్కడి అధికారులు హెచ్చరించారు.
ఇదిగో నా బంగారం, నా బీరువా అంటూ మొత్తం చూపించేసింది: యూ ట్యూబర్ ఇంటిని దోచేసిన దొంగలు, వీడియో
ఈమధ్య కాలంలో హోం టూర్స్ అంటూ పలువురు యూ ట్యూబర్లు వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హోం టూర్లో తమ ఇంట్లో ఏ మూలన ఏమి వున్నదో, తమ ఇంట్లో ఎంతటి విలువైన వస్తువులు వున్నాయో చక్కగా చూపిస్తుంటారు. ఇట్లాగే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుర్జార్ అనే మహిళ తను మోహని గ్రామంలో నివాసం వుంటున్నాననీ, తన ఇల్లు చిరునామాతో పాటుగా ఇంట్లో వున్న వస్తువులన్నిటినీ చూపించింది. ఇందులో భాగంగా సుమారు 8 లక్షల రూపాయలకు పైగా విలువున్న బంగారు నగలను ఓ బల్లపై పేర్చి చక్కగా ప్రదర్శించింది.
తమిళనాడు సీఎం విజయ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇండియా కూటమి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఇండియా కూటమి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు ఇండియా కూటమి నాయకులు ఢిల్లీలో సమావేశమయ్యారు. సోమవారం జరుగుతున్న ఈ సమావేశానికి తమిళనాడు సీఎం విజయ్‌కి ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో ఆప్తుడిగా మారిన విజయ్ కు ఇండియా కూటమి నుంచి ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఐతే టెక్నికల్ కారణాల వల్ల ఆహ్వానం అంది వుండదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రియుడి కోసం అడ్డుగా వుందని కన్నబిడ్డను కడతేర్చిన తల్లి
కన్నబిడ్డను ఓ తల్లి కడతేర్చింది. ప్రియుడి మోజులో పడి ఒక తల్లి తన ఐదేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసింది. కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ప్రవీణ్, ప్రియాంక అనే దంపతులకు 2007లో వివాహం కాగా, వారికి 17 సంవత్సరాలు మరియు ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కొంతకాలంగా భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ప్రియాంక తన భర్తను వదిలేసి, మోహన్ అనే ప్రియుడితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెతో పాటే ఉంటున్న ఐదేళ్ల చిన్న కుమార్తె ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు అనుమానాలకు తావిచ్చింది.
అర్థరాత్రి పూట ఆన్లైన్ గేమ్స్- వద్దన్నందుకు కత్తితో దాడి.. సోదరి, తండ్రి మృతి
మొబైల్ గేమ్స్, ఆన్ లైన్ గేమ్స్ వల్ల మైనర్లు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు వైద్యులు. గేమ్స్ వల్ల మైనర్లు ఉన్మాదులుగా మారిపోతున్నారు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని చెప్పిన తల్లిదండ్రులపై ఓ బాలుడు దాడి చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కొప్పళ జిల్లా గంగావతి పట్టణంలో మొబైల్ గేమ్స్‌కు పూర్తిగా బానిసైన ఒక 16 ఏళ్ల బాలుడు సైకోలా ప్రవర్తించాడు. రాత్రిపూట గేమ్ ఆడవద్దని హెచ్చరించిన తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని కన్నతల్లి, తండ్రి, సొంత అక్కపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని
లూజ్ టీలో జరుగుతున్న కల్తీపై పెరుగుతున్న ఆందోళనలు, టీ నాణ్యత, భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన, సులభమైన రీతిలో ఇంటిలో చేసుకునే పరీక్షలు కల్తీ టీని గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. భారతదేశ వ్యాప్తంగా రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా టీ కొనసాగుతోంది, ఇది లూజ్ టీ నాణ్యత, భద్రతపై మరింత దృష్టిని కేంద్రీకరించేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో, ప్రతి ఇంటిలోనూ నిత్యం సేవించే పానీయంగా టీ వెలుగొందుతున్నందున, టీ కల్తీ సమస్యపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేలా టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రోత్సహిస్తోంది.
వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు
వేసవికాలంలో ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు.చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.
ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?
ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.
సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?
సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.
కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్
చెన్నై, వడపళని కావేరి ఆసుపత్రి వైద్య రంగంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. వివిధ వైద్య విభాగాల నిపుణుల సమష్టి కృషితో ఒక సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. స్త్రీ జననేంద్రియాలలోని పెద్దప్రేగు (కోలన్), యోని భాగం మధ్య ఏర్పడిన అసాధారణ రంధ్రం కారణంగా, 73 ఏళ్ల వృద్ధురాలు 2018 నుండి తరచుగా యోని స్రావాలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతోంది. సాధారణంగా గుండెలోని రంధ్రాలను మూసివేయడానికి ఉపయోగించే ఒక వైద్య పరికరాన్ని ఉపయోగించి, వైద్యులు ఈ మహిళ పెద్ద ప్రేగు, యోని మధ్య ఉన్న రంధ్రాన్ని విజయవంతంగా మూసివేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos