Photo Gallery Cinema Cinema Allu Studios Grand Launch By Megastar Chiranjeevi 7229.htm

Notifications

అల్లు స్టూడియోస్ లాంఛ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

రూ.1.27 కోట్ల వేతన ప్యాకేజీ.. వివాహానికి వధువు కావాలి? ఐఐటీ గ్రాడ్యుయేట్ పెళ్లి తిప్పలు

రూ.1.27 కోట్ల వేతన ప్యాకేజీ.. వివాహానికి వధువు కావాలి? ఐఐటీ గ్రాడ్యుయేట్ పెళ్లి తిప్పలుసాధారణంగా బుద్ధిగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేస్తూ లక్షలు లేదా కోట్లలో వార్షిక వేతనం తీసుకునే యువతీ యువకులకు వివాహాలు సులభంగా జరిగిపోతుంటాయని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ, ఇలాంటి వారికి కూడా పెళ్లి తిప్పలు తప్పడం లేదు. ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ విషయంలో ఇది జరిగింది. యేడాదికి రూ.1.27 కోట్లు వార్షిక వేతన ప్యాకేజీ తీసుకున్నాడు. కానీ, వివాహం చేసుకునేందుకు తగిన వధువు దొరకడం లేదు. దీంతో ఆ ఐఐటీ గ్రాడ్యుయేట్ పెళ్లి తిప్పలు అన్నీఇన్నీకావు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'నాట్ డేటింగ్' అనే మ్యాట్రిమోనీ సంస్థ సీఈవో జస్వీర్ సింగ్ ఈ యువకుడి కథను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

కారు కొనివ్వలేదని పెళ్లి రద్దు చేసుకుని వధువును వదిలేసి వచ్చాడు

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.