Sunday, 8 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Bluff Master First Look Launch By Poori Jagannadh 4437.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 8 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Bluff Master First Look Launch By Poori Jagannadh
Bluff Master First Look Launch By Poori Jagannadh
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సివస్తుందని బయటకు గెంటేసిన కేటీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి
గత పదేళ్ల కాలంలో కేసీఆర్ మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్ సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆమెను ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. చెల్లి ఏదైనా తప్పు చేసినా క్షమించి అక్కున చేర్చుకునేవాడే అన్న అని.. కేటీఆర్ మాత్రం జైలు నుంచి వచ్చిన చెల్లిని బయటకు పంపించేశారన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని హకీంపేటలో మహిళా సంఘాలతో సీఎం సమావేశమయ్యారు. నవంబరు 19వ తేదీన కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వనున్నామని తెలిపారు.
ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగిసింది.
నిద్ర పోటీలో పాల్గొని రూ.9.6 లక్షలు గెలుచుకున్న ముంబై యువతి
దేశ వాణిజ్య రాజధాని ముంబైకు చెందిన ఓ యువతి నిద్రపోటీలో పాల్గొని రూ.9.6 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు. విజేత పేరు జినియా ఛటర్జీ. ఓ మంచి డ్యాన్సర్. నటి కూడా., ఈ మల్టీ టాలెంటెడ్ ఉమెన్ 60 రోజుల పాటు నిద్ర పోటీలో పాల్గొంటే రాత్రికి రాత్రికే స్టార్ అయ్యింది.
హైదరాబాద్‌లో విషాదం .. కుమారుడితో కలిసి తల్లిదండ్రుల ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో విషాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్టుమెంట్లో కుమారుడితో కలిసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ కె.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిదొడ్డిలోని ఓ అపార్ట్మెంట్లో ఏడాదిగా బత్తుల మారెడ్డి (65), ఆయన భార్య భారతి (60), కుమారుడు నిశాంత్‌రెడ్డి (38)తో నివాసముంటున్నారు.
తాగునీటితో ఫ్లోర్‌క్లీనింగ్ చేశారని.. రూ.20 వేల అపరాధం
హైదరాబాద్ నగర పాలక సంస్థ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. తాగునీటితో ఫ్లోర్ క్లీనింగ్ చేశారని ఓ ఇంటి యజమానికి రూ.20 వేల అపరాధం విధించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 70 జర్నలిస్టు కాలనీలోని మహ్మద్ జరీనాబేగం పేరుతో ఉన్న నీటి కనక్షన్‌ను అక్షయకల్ప ఫార్మ్స్, ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వినియోగిస్తోంది. ఈ సంస్థ ప్రాంగణంలో తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్ కోసం వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలు 90 శాతం పాడైపోయేవరకూ లక్షణాలు కనిపించవా?
కిడ్నీలకు ఒక ప్రత్యేకత ఉంది. మూత్రపిండాల పనితీరు 60 శాతం నుండి 80-90 శాతం వరకు క్షీణించే వరకు శరీరంలో ఎలాంటి బయటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని "సైలెంట్ కిల్లర్" అంటారు. మన మూత్రపిండాలలో మిలియన్ల కొద్దీ ఉండే 'నెఫ్రాన్లు' దెబ్బతింటున్నప్పుడు, మిగిలిన నెఫ్రాన్లు అధనపు భారాన్ని మోస్తూ శరీరాన్ని సాధారణంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. కానీ కిడ్నీల సామర్థ్యం 90-95 శాతం వరకు పడిపోయినప్పుడు మాత్రమే శరీరంపై తీవ్రమైన బయటి లక్షణాలు వ్యక్తమవుతాయి.
రుచీపచీ లేని ఈ పండు చేసే మేలు ఎంతో తెలుసా?
ఈమధ్యకాలంలో చాలామంది తినే పండు డ్రాగన్ ఫ్రూట్. ఇది పెద్దగా టేస్ట్ వుండదు. రుచీపచీ లేని ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ పండు వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. జీర్ణక్రియ సజావుగా సాగేట్లు చూస్తుంది. దంతాలు, ఎముకలకు మేలు చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్. ఆస్తమా రోగులు ఈ పండు తింటుంటే సమస్య రాకుండా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కోసం డ్రాగన్ ఫ్రూట్ తినాలి. జుట్టు, చర్మం, మెదడు, కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
ఫ్రిజ్‌లో కోడిగుడ్లు పెడితే ఏమవుతాయి?
చాలామంది కోడిగుడ్లు తెచ్చిన వెంటనే వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఐతే ఫ్రిజ్‌లో వుంచిన గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాము. కోడిగుడ్లు వాటి రుచిని కోల్పోతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దాని లైనింగ్‌కు అంటుకునే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్డును వెంటనే ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్డు ప్రోటీన్లు, ఇతర కర్బన సమ్మేళనాలు చెడిపోయే అవకాశాలను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ప్రజలకు తుఫాను అనంతర హెల్త్ అడ్వైజరీ జారీ చేసిన స్టార్ హెల్త్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్నిఅర్నబ్, మురసు రూపంలో రెండు తుఫాన్లు వరుసగా తాకాయి. దీనితో తీవ్ర ప్రభావం పడిన, లేక ప్రభావం పడే అవకాశాలున్న జిల్లాల జాబితాలో ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నాయి. కోస్తా ప్రాంతాలవ్యాప్తంగా భారీ వర్షాలు, నీరు నిల్చిపోవడం, విద్యుత్ మరియు రవాణాపరమైన అంతరాయాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అవే జిల్లాలను వరుసగా రెండు తుఫాన్లు ముంచెత్తడంతో నీరు నిల్చిపోవడం, పారిశుధ్యంపరమైన సమస్యలు ఆరోగ్యాలకు ముప్పుగా పరిణమించనున్నాయి.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై హెర్బాలైఫ్ ఇండియా, ఐఐఎస్సీ చారిత్రాత్మక అధ్యయనం ప్రారంభం
బెంగళూరు: భారతీయ వయోజనులలో ఆరోగ్యకరమైన వృద్ధాప్య ఫలితాలను ప్రభావితం చేయటంలో జీవక్రియ ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం, ఆరోగ్యం, ఆనందం, వెల్నెస్ కోచింగ్, బయోమార్కర్ ఆధారిత శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధాలను అన్వేషించడానికి, 'ఆరోగ్యం-ఆనందం' చుట్టూ రూపొందించబడిన ఒక చారిత్రాత్మక బహుళ-కేంద్ర పరిశోధనా అధ్యయనాన్ని ప్రారంభించడానికి హెర్బాలైఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) చేతులు కలిపాయి. ఐఐఎస్సీ సహకారంతో నిర్వహించే ఈ అధ్యయనానికి హెర్బాలైఫ్ మద్దతు అందించనుంది. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నైలోని పలు కేంద్రాల్లో ఈ పరిశోధన జరగనుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos