Saturday, 18 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Bubble Gum Movie Teaser Launch 7961.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 18 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
బబుల్ గమ్ మూవీ టీజర్ లాంఛ్
బబుల్ గమ్ మూవీ టీజర్ లాంఛ్
-
Bubble gum Movie teaser launch
-
Bubble gum Movie teaser launch
-
Bubble gum Movie teaser launch
-
Bubble gum Movie teaser launch
-
Bubble gum Movie teaser launch
-
Bubble gum Movie teaser launch
-
Bubble gum Movie teaser launch
-
Bubble gum Movie teaser launch
-
Bubble gum Movie teaser launch
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అన్నాలెజినోవా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా గారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం అలిపిరి కాలి నడక మార్గం ద్వారా తిరుమలకు తమ పవిత్ర యాత్రను ప్రారంభించారు. మెట్ల మార్గంలో శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయను కొట్టి పూజలు చేసారు. అనంతరం శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ తన కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపధ్యంలో ఏడుకొండలవాడికి మొక్కులు చెల్లించుకునేందుకు పవన్ సతీమణి అన్నాలెజినోవా వచ్చారు.
గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం ద్వారా నార్కో-టెర్రర్ను నిర్మూలిస్తాం: హోం మంత్రి అమిత్ షా
భారతదేశ అంతర్గత భద్రతకు సంబంధించిన సంక్లిష్టమైన, కీలకమైన సమస్యల పరిష్కారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రముఖంగా నిలుస్తారు. స్పష్టమైన వ్యూహం, కాలపరిమితితో కూడిన ప్రణాళిక, ఫలితాలను తీసుకువచ్చే నాయకత్వానికి ఆయన ప్రతీక. అనేక జాతీయ భద్రతా కార్యక్రమాలను నిర్ణయాత్మక ఫలితాల దిశగా నడిపించిన తర్వాత మాదకద్రవ్యాలు, నార్కో-టెర్రర్ నుండి భారతదేశాన్ని విముక్తి చేయడాన్ని ఆయన తదుపరి లక్ష్యంగా చేసుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి హోం మంత్రి సమగ్రమైన రీతిలో మూడేళ్ల రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు.
కోవిడ్ కేసులు: కేరళలో 115, కర్నాటక 64, ఏపీలో 13 మాత్రమే, కానీ అప్రమత్తం
కోవిడ్ కేసులు నమోదవ్వడంపై ఆందోళన చెందవద్దని ఏపీ వైద్యశాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... మన దేశంలో ఇతర రాష్ట్రాలలో కంటే మనకే కాస్త తక్కువ నమోదయ్యాయనీ, ఐనా అప్రమత్తంగా వున్నట్లు తెలిపారు. కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదయ్యాయనీ, కర్నాటకలో 64, తమిళనాడులో 39 కేసులు నమోదైనట్లు తెలియజేసారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకూ 13 కేసులు నమోదయ్యాయనీ, అవి కూడా ప్రమాదకరమైన వేరియంట్ కాదనీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు పెట్టామనీ, శానిటైజర్లు, కోవిడ్ సామగ్రి అంతా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ
ప్రముఖ విమర్శకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ... ఈమధ్య జగన్ మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ తననే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవలే ముద్రగడ పద్మనాభం చనిపోతే దాన్ని రాజకీయ మైలేజీ కోసం వాడుకోవాలనుకున్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఇలాగే చేస్తుంది కానీ అక్కడ జరిగింది కొంత ఇబ్బందికరంగానే సాగింది. ముద్రగడ ఇంటి వద్ద జోహార్ ముద్రగడ అని కానీ జోహార్ వైసిపి నాయకుడు ముద్రగడ అంటే బాగుండేది.
దేశంలో అంధకారం నెలకొనవచ్చు : ప్రజలకు ఇరాన్ హెచ్చరిక
దేశంలోని మౌలిక సదుపాయాలపై అమెరికా చేస్తున్న దాడుల కారణంగా దేశంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని తమ దేశ ప్రజలకు ఇరాన్ ఓ హెచ్చరిక చేసింది. గత కొన్నిరోజులుగా ఇరాన్‌పై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా, వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ తొలిసారి అంగీకరించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి
వర్షాకాలం వచ్చేసింది, దీనితో పాటే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు మన కుటుంబం మొత్తానికీ ఉన్న రోగనిరోధక శక్తిని పరీక్షిస్తాయి. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఇంట్లోని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుస్తుగా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడమే అత్యంత సులభమైన మార్గం. చురుకైన జీవనశైలికి తోడుగా కాలిఫోర్నియా బాదం, తృణధాన్యాలు, మొక్కలు మరియు జంతువుల నుంచి లభించే ప్రోటీన్ వంటి రోగనిరోధక శక్తికి మేలు చేసే సూపర్ ఫుడ్.
ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము. వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
హైదరాబాద్‌లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: హెల్త్‌కేర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో 11 పడకల, అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) ఐసియు ఆఫ్ ది ఫ్యూచర్‌ను ప్రారంభించాయి. ఈ కొత్త కేంద్రం మెడ్‌ట్రానిక్ అధునాతన అక్యూట్ కేర్ & మానిటరింగ్ (ACM) సాంకేతికతలు, ఉత్పత్తులను పూర్తిస్థాయిలో కలిగిఉంటుంది. ఇది భాగస్వామ్య ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?
ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos