Tuesday, 2 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Daksha Nagarkar 5962.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 2 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
జోంబి రెడ్డి టీజర్ లాంఛ్
జోంబి రెడ్డి టీజర్ లాంఛ్
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. అదేమిటంటే... మరో 48 గంటల్లో కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు తెలియజేసింది. వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాలపై వుంటుందని వెల్లడించింది. విశాఖపట్టణం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసారు. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు తీవ్రంగా విస్తాయని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచన చేసారు. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడవచ్చు కనుక పక్కా ఇళ్లలో తలదాచుకోవాలనీ, చెట్ల కింద- మైదానం వంటి ప్రాంతాల్లో వుండరాదని అధికారులు సూచిస్తున్నారు.
Annamalai: బీజేపీకి బైబై చెప్పనున్న అన్నామలై
తమిళనాడుకు చెందిన ఆ కాషాయ పార్టీ నాయకుడు కె. అన్నామలై సోమవారం నాడు తన వైఖరిని రెండు రోజుల్లో స్పష్టం చేస్తానని తెలిపారు. తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించవచ్చని వస్తున్న ఊహాగానాల గురించి విలేకరులు ప్రశ్నించగా, ఢిల్లీకి బయలుదేరే ముందు విమానాశ్రయంలో అన్నామలై మాట్లాడుతూ, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన సమాధానాలు ఇస్తానని, తన వైఖరిని స్పష్టం చేస్తానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతిభద్రతల ఆందోళనలను కారణంగా చూపుతూ, మంగళవారం జరగాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా, గచ్చిబౌలిలో ఒక బహిరంగ సభను నిర్వహించాలని జనసేన తెలంగాణ నాయకులు ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమం కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు కూడా ప్రారంభించాయి. అయితే, ఇప్పటివరకు సభ నిర్వహణకు అవసరమైన అనుమతి లభించలేదని వార్తలు వెలువడుతున్నాయి.
రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఇప్పటికే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, దక్షిణ భారతదేశంలో నెమ్మదిగా అధికారాన్ని తిరిగి పొందుతోంది. తమిళనాడులో టీవీకేతో ఇటీవలి పొత్తు, కేరళలో అద్భుతంగా అధికారంలోకి రావడం వంటివి కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. వారు తమ ప్రాంతీయ అధ్యక్షురాలు షర్మిలకు సరైన రీతిలో మంచి ప్రతిఫలాన్ని అందించారు. కాంగ్రెస్ పార్టీ తరపున కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు షర్మిల నామినేషన్ ఖరారైనట్లు ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో ఒకరైన మల్లికార్జున ఖర్గే ధృవీకరించారు.
27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ద్వివార్షిక, ఉప ఎన్నికలతో సహా 27 రాజ్యసభ స్థానాలకు, అలాగే 3 రాష్ట్రాల శాసన మండళ్లకు జరిగే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైందని, ఈ మేరకు భారత ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. పోటీ అనివార్యమైతే, జూన్ 18న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతామని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల కార్యక్రమానికి సంబంధించి కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి. తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.
తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్
తిరుపతి: గత మూడేళ్లుగా, తిరుపతి ప్రాంతం ఒక ఆందోళనకరమైన ఆరోగ్య సంక్షోభాన్ని చూస్తోంది. ఇక్కడ కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులలో 175% పెరుగుదల కనిపిస్తోంది. 2022 చివరి నాటికి 2,556గా ఉన్న నమోదిత కేసులు, 2025 చివరి నాటికి 7,000కు పైగా పెరగడంతో, క్యాన్సర్ భారం ఇక్కడి కుటుంబాలపై గతంలో కంటే తీవ్రంగా పడుతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం గుట్కా, పొగాకు నమలడం. ఆకలి, అలసటను తట్టుకోవడానికి దీనిని పొలాల్లో, దుకాణాల్లో అతి సాధారణముగా వినియోగిస్తున్నారు. ఇక్కడి వారి జీవన విధానంలో అంతర్భాగమైపోయినట్లుగా ఈ అలవాటు మారిపోయింది.
Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?
Shatavari Tea, శతావరి టీ అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక అద్భుతమైన మూలికా పానీయం. శతావరి వేర్ల పొడి లేదా ముక్కలతో ఈ టీని తయారు చేస్తారు. దీనిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఒక వరప్రసాదం లాంటిది, కానీ పురుషులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శతావరి టీ తాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మహిళల హార్మోన్ల సమతుల్యత కాపాడే గొప్ప శక్తి దీనికి వుంది. ఇది శరీరంలో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పిన పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది.
తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు
ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ మేలు చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది.
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు
కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్‌లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos