Thursday, 30 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Kuhasini 5897.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 30 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
kuhasini
kuhasini
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Heavy Rain: ఆదిలాబాదులో రైతులకు ఊరటనిచ్చిన భారీ వర్షాలు
భారీ వర్షం బుధవారం కురిసిన రైతులకు ఊరటనిచ్చింది. పత్తి, కందులు, సోయా వంటి పంటలు నిలదొక్కుకుంటాయనే ధీమాను వారికి కలిగించింది. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించగా, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. అయితే, భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగి, మొలక దశలో ఉన్న పంటలున్న పొలాల్లోకి వరద నీరు చేరితే పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. దీర్ఘకాలిక పొడి వాతావరణం తర్వాత వాగులు, వంకలలోకి వర్షపు నీరు చేరడంతో భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉంది.
జూలై 30, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?
దక్షిణ భారతదేశం అంతటా రుతుపవనాల ప్రభావం వల్ల, ఉత్తర- పశ్చిమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండి వాతావరణ హెచ్చరికలు: ఆరెంజ్ అలర్ట్ తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లోని అక్కడక్కడా ఆదిలాబాద్, కుమారం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి.
సుప్రీం కోర్టు ఆదేశాన్నే ధిక్కరిస్తారా? బొద్దింక జనతా పార్టీ మైండ్ సెట్ పైన నెటిజన్లు ఫైర్
జంతర్ మంతర్ వద్ద NEET పేపర్ లీక్ పైన విద్యార్థులు, విద్యార్థుల ముసుగులో వచ్చిన వేలమంది నేరగాళ్లు నిరసనల్లో పాల్గొన్నారని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేసారు. లెక్కలతో సహా మీడియా ముందు పెట్టారు. మరోవైపు విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారనీ, అక్రమంగా కేసులు పెట్టారంటూ సుప్రీంకోర్టులో ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం... మైనర్ విద్యార్థులను, శాంతియుతంగా నిరసనలు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే పోలీసులపై దాడి చేసినవారిని, నిరసనల్లో పాల్గొన్న నేర చరితులపై పోలీసులు దర్యాప్తు చేసి నిజనిర్థారణ చేసుకోవచ్చని సూచించింది.
ఏపీలో స్కైరూట్ ఏరోస్పేస్‌కు 300 ఎకరాల భూమి కేటాయింపు.. నారా లోకేష్ హర్షం
భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి, ఏరోస్పేస్లో ఆంధ్రప్రదేశ్ ఆశయాలకు గణనీయమైన ఊతమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం స్కైరూట్ ఏరోస్పేస్‌కు 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రకటనను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రముఖంగా ప్రస్తావించారు. చారిత్రాత్మక విజయాలు సాధించిన తర్వాత ఆ సంస్థ ప్రాధాన్యతను పునరుద్ఘాటిస్తోంది. మాజీ ఇస్రో శాస్త్రవేత్తలైన పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా స్థాపించిన స్కైరూట్ ఏరోస్పేస్, భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమలో ఇప్పటికే అనేక మైలురాళ్లను నెలకొల్పింది.
లోకేష్ సార్.. మిమ్మల్ని కలవాలనుంది.. చిన్నారులకు ఓకే చెప్పిన మంత్రి (video)
తమను కలిసే అవకాశం కల్పించాలని కోరుతూ పిల్లలు చేసిన ఒక వీడియో వైరల్ కాగా, దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఆ వీడియోలో పిల్లలు ఆయనను కలవాలనే తమ కోరికను వ్యక్తం చేశారు. ఆదోనికి చెందిన సహస్ర ఆద్య, జయ స్కంద అనే పిల్లలు, ఆయనతో కలిసి ఒక ఫోటో దిగాలని ఉందని చెప్పారు. ఇంటర్నెట్లో వైరల్ అయిన ఆ వీడియోపై స్పందించిన లోకేష్, దానిని తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. "ఇంత చక్కని అభ్యర్థనను నేను ఎలా కాదనగలను? మీ ఇద్దరినీ కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే కలుద్దాం!" అంటూ పోస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్బకరా పండ్లు తినవచ్చా?
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్బకరా పండ్లు. ఈ ఆల్బకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్‌ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?
గర్భిణీలలో మాంసాహారం తినేవారికి పలు అనుమానాలు వుంటుంటాయి. ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అనే దానిపై మీమాంస వుంటుంది. కొంతమంది చిన్నచేపలైన నామలు అని పిలువబడే చేపల్ని తినవచ్చా లేదా అని అనుమానిస్తుంటారు. ఈ చేపలను తినవచ్చు. ఇవి సముద్రపు చిన్న చేపలు కాబట్టి, గర్భధారణ సమయంలో వీటిని తినడం సురక్షితం, ఆరోగ్యకరమే. చిన్న చేపల వల్ల గర్భిణీలకు ఎటువంటి హాని కలగదు. అయితే, వీటిని వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నామల చేపలు ఎందుకు సురక్షితం అంటే వీటిలో తక్కువ మెర్క్యురీ... అంటే పాదరసం వుంటుంది.
మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
Home
Horoscope
Shorts
Photos
Videos