Tuesday, 25 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Maga Maharaju Audio Launch 2928.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 25 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మగ మహారాజు ఆడియో లాంచ్
మగ మహారాజు ఆడియో లాంచ్
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
-
Maga Maharaju Audio Launch
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
రక్షాబంధన్ సందర్భంగా 'రక్షా కా ధాగా' అనే ప్రజా అవగాహన ప్రచారం
రక్షాబంధన్ పండుగ తోబుట్టువుల మధ్య బంధానికి, నమ్మకానికి మరియు ఒకరినొకరు రక్షించుకుంటామనే ప్రతిజ్ఞకు ప్రతీక. ఈ భావనకు సామాజిక అవగాహనను జోడిస్తూ, పిఆర్ 24x7 'రక్షా కా ధాగా' అనే పేరుతో ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా యువతకు అందించే సందేశం ఏమిటంటే, వారు మాదకద్రవ్యాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి, బదులుగా తమ కలలకు మరియు తమ కుటుంబాలు తమపై ఉంచిన నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
తెలంగాణాలో కుండపోత వర్షాలు : పొంగిపోర్లుతున్న వాగులు - వంకలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, అనేక ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ఎండిపోతున్న పంటలకు జీవం పోసిన ఈ వర్షాలు రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. మరోవైపు, భారీ వర్షాల కారణంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ రాయదుర్గంలో ఏముంది.. ఒక ఎకరం భూమి రూ.264 కోట్లా?
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. తాజాగా రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన వేలం పాటల్లో ఎకరం భూమి ధర రూ.264 కోట్లు పలికింది. మొత్తం 5.25 ఎకరాల్లో విక్రయం ద్వారా ప్రభుత్వ సంస్థ అయి టీఎస్ఐఐసీకి రూ.1386 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. రాయదుర్గంలో పలికిన భూమి ధర హైదరాబాద్ నగరంలో భూమి ధరకు ఇదే ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం.
ఇది iPhone కోసం ఆత్మహత్య కాదు, వెనుక ఏదో వుంది...
మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో తల్లిదండ్రులు తమ కుమారుడితో కలిసి లోయలో పడి ప్రాణాలు తీసుకున్న హృదయ విదాకర ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ఇది iPhone ఇఎంఐ కట్టడానికి సంబంధించి తలెత్తిన గొడవ అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఐతే వారి ఆత్మహత్యలకు కారణం అది కాదని వారి బంధువులు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ ఆత్మహత్యల వెనుక వున్న కారణాలు ఏమిటన్నది పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాల్సి వుంది. మరోవైపు ఆత్మహత్యకు పాల్పడే ప్రదేశం వద్ద, అక్కడే ఉన్న తన కుమారుడిని తిరిగి వచ్చేలా ఒప్పించడానికి ఆ తల్లి కన్నీళ్లతో ఎంతగానో ప్రాధేయపడింది.
ఆమె వల్ల పరువు పోతోంది.. చంపెయ్... : కుమార్తెను ప్రియుడితో హత్య చేయించిన తండ్రి
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో ఓ దారుణం జరిగింది. సొంత కుమార్తెను ఆమె ప్రియుడితోనే కన్నతండ్రి హత్య చేయించాడు. ఆమె వల్ల కుటుంబం పరువుపోతోందని అందువల్ల అడ్డు తొలగించుకోవాలని సూచించాడు. దీంతో ప్రియుడు తన ప్రియురాలి గొంతునులిమి హత్య చేసి, మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి, పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేశారు. దీంతో పోలీసులు వచ్చి ప్రియుడిని అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
నిమ్మకాయ టీ తాగుతున్నారా?
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంరక్షణ కేంద్రాన్ని (రీజినల్ ఎపిలిప్సీ సెంటర్) తాజాగా ప్రారంభించారు. ఈ గ్రూపు ఆస్పత్రుల్లో పని చేసే న్యూరాలజిస్టుల నేతృత్వంలో ఈ ప్రాంతీయ మూర్ఛ చికిత్సా కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రానికి న్యూరాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు, పునరావాస నిపుణులు, న్యూరోసర్జన్లతో కూడిన బహుళ-విభాగాల బృందం అండగా నిలుస్తోంది.
దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని, సకాలంలో వైద్య సహాయం పొందాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచించింది. ఈ వ్యాధులను చాలావరకు నివారించగలిగినప్పటికీ, వర్షాకాలంలో ఇవి ప్రజారోగ్య సవాలుగా నిలుస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యం, ఊహించని వైద్య ఖర్చులకూ కారణమవుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సంరక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలని సూచించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos