Sunday, 1 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Mallipelli Movie Pre Release Event 7666.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 1 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మళ్లీపెళ్లి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
పులివెందుల ఆర్వో ఆఫీస్ వద్ద జగన్ నిరసన - రీపోలింగ్‌కు డిమాండ్ (Video)
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే, కడప జిల్లా పులివెందులలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు జగన్ ఆదివారం పులివెందులకు వచ్చారు. ఈ సందర్భంగా పులివెందులలో ఆర్వో కార్యాలయం ఎదుట జగన్ బైఠాయించి నిరసన చేపట్టారు. అక్కడికి వచ్చిన అధికారులతో ఆయన మాట్లాడారు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.
పులివెందుల వీధుల్లో జగన్ కాన్వాయ్‌కు ఎదురెళ్లిన దమ్మున్నోడు దస్తగిరి (వీడియో)
పులివెందుల వీధుల్లో వైకాపా అధినేత, సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన ప్రధాన నిందితుడు షేక్ దస్తగిరి తేరుకోలేని షాకిచ్చారు. పులివెందుల వీధుల్లో జగన్ కాన్వాయ్‌కు ఎదురెళ్లి స్థానికులను మాత్రమే కాదు.. పోలీసులు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు.
జగన్‌కు వెన్నులో వణుకు పుట్టించిన దస్తగరి.. కాన్వాయ్ అడ్డగించి నిలదీశాడు... (వీడియో)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన దస్తగరి ముచ్చెమటలు పోయించాడు. జగన్ కాన్వాయ్‌ను అడ్డుకుని... 'మా జీవితాలు నాశనం చేశావు' కదా బిగ్గరా కేకలు వేశారు.
పులివెందులలో అర్థరాత్రి వాహనాలకు నిప్పు - టెన్షన్ టెన్షన్
ఏపీ పురపాలక ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కడప జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి దాటి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి వద్ద నిలిపి వుంచిన వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ప్రమాదంలో ఎనిమిది వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.
ఏపీ స్థానిక పోరు : విజయవాడలో గుర్తులు తారుమారు... ఓటేసిన ప్రముఖులు
ఏపీ మువిజయవాడ నగరంలోని 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. పశ్చిమ నియోజకవర్గంలోని ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైకాపా అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ఎదురుగా హస్తం, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదురుగా ఫ్యాన్ గుర్తు ముద్రించారు. బ్యాలెట్ పేపర్లో గుర్తులు మారడంపై వైకాపా అభ్యర్థి రిటర్నింగ్ అధికారి (ఆర్వో) చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో 55వ డివిజన్లో పోలింగ్‌ను నిలిపివేశారు. కొత్తగా బ్యాలెట్ పేపర్లు ముద్రించిన అనంతరం సుమారు 2 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos