Monday, 3 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Mangli 5719.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 3 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Mangli
Mangli
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
హైదరాబాద్ వాసులూ జాగ్రత్త.. అవసరమైతే తప్ప బయటికి రావద్దు.. సజ్జనార్
హైదరాబాద్ నగరంలో ఈ రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కోరారు. అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇళ్ల నుండి బయటకు రావద్దు. ఇప్పటికే బయట ఉన్నవారు వర్షం తీవ్రత పెరగకముందే తమ పనులు ముగించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ఆయన సూచించారు. నీరు నిలిచిన రోడ్లు లేదా వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణించడం ఏమాత్రం సురక్షితం కాదని సజ్జనార్ పేర్కొన్నారు.
కావేరి జలాల వివాదం : సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు సర్కారు
కావేరీ జలాల వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రానికి విడుదల చేయాల్సిన కావేరీ జలాలను కర్నాటక ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జలాలను విడుదల చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
హెచ్‌సీసీబీ భాగస్వామ్యంతో మంథనిలో శ్రీ డి. శ్రీధర్ బాబు బొక్కల వాగు చెక్ డ్యామ్ సుందరీకరణ కార్యక్రమం
మంథని: పెద్దపల్లి జిల్లా మంథనిలోని బొక్కల వాగు చెక్ డ్యామ్‌ను సుందరీకరించే కార్యక్రమాన్ని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్- కమ్యూనికేషన్స్, పరిశ్రమలు- వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును తమ ప్రధాన సామాజిక భాగస్వామ్య కార్యక్రమమైన 'ప్రాజెక్ట్ షైన్'లో భాగంగా హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ) చేపడుతోంది.
జగన్ కళ్లలో ఆనందం కోసమే వైకాపా నేతల అకృత్యాలు : మంత్రి పార్థసారథి
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూసేందుకే ఆ పార్టీ నేతలు అకృత్యాలు, నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మంత్రి పార్థసారథి ఆరోపించారు. ఆయన సోమవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా నేతలు రాష్ట్రంలో చేస్తున్న అలజడులను చూసి ప్రజలు ఛీకొడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి వ్యవహరించిన తీరుపై మంత్రి ఓ వీడియో విడుదల చేశారు. వైకాపాలో నేతలు కొనసాగాలంటే అరాచకాలు చేయాలని.. జగన్ కళ్లలో ఆనందం కోసమే ఘోరాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఆ పార్టీ నేతలకు చట్టం అంటే భయం లేదని మండిపడ్డారు. దళితుల ఇంటిపై దాడికి పాల్పడి అరాచకం సృష్టించిన నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్షిని వైకాపా నుంచి సస్పెండ్ చేయాలని పార్థసారథి డిమాండ్ చేశారు.
పిల్లలు పుట్టరు.. ఆడ శిశువును కొనుగోలు చేసి ఢిల్లీకి వెళ్తుండగా...?
పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పడంతో, అక్రమంగా కొనుగోలు చేసిన ఒక ఆడ శిశువుతో తమ స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రకాశం జిల్లా పోలవరం గ్రామానికి చెందిన ఒక దంపతులు విజయవాడ పోలీసులకు పట్టుబడ్డారు. ఒక ప్రైవేట్ కళాశాలలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కోనతం వెంకట కృష్ణారెడ్డి, ఆయన భార్య శివపార్వతికి సంతానం కలగకపోవడంతో, వారు చికిత్స కోసం అనేక ఆసుపత్రులను సందర్శించారు. చివరకు వారు పరీక్షల కోసం ఢిల్లీలోని ఒక ఐవీఎఫ్ కేంద్రానికి వెళ్లగా, వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు నిర్ధారించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?
వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది.
ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు
తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్ఆర్ఎస్ హాస్పిటల్స్.. చెన్నై రామాపురం వాసులకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు కల్పించేందుకు వీలుగా ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఉచిత కార్డును ప్రవేశపెట్టింది. రామాపురంలోని ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలకు ఇది వర్తించనుంది. ఈ ఉచిత 'SRM ప్రైమ్ కార్డ్' ద్వారా నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, నివారణ ఆరోగ్య సేవలు, చికిత్సలో రాయితీలు, అత్యవసర అంబులెన్స్ సేవలు ఉచితంగా లభిస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్బకరా పండ్లు తినవచ్చా?
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్బకరా పండ్లు. ఈ ఆల్బకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్‌ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos