Tuesday, 24 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Ps1 Movie Pre Release Event 7216.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Tue, 24 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
-
పిఎస్ 1 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
రూ.1.27 కోట్ల వేతన ప్యాకేజీ.. వివాహానికి వధువు కావాలి? ఐఐటీ గ్రాడ్యుయేట్ పెళ్లి తిప్పలు
సాధారణంగా బుద్ధిగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేస్తూ లక్షలు లేదా కోట్లలో వార్షిక వేతనం తీసుకునే యువతీ యువకులకు వివాహాలు సులభంగా జరిగిపోతుంటాయని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ, ఇలాంటి వారికి కూడా పెళ్లి తిప్పలు తప్పడం లేదు. ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ విషయంలో ఇది జరిగింది. యేడాదికి రూ.1.27 కోట్లు వార్షిక వేతన ప్యాకేజీ తీసుకున్నాడు. కానీ, వివాహం చేసుకునేందుకు తగిన వధువు దొరకడం లేదు. దీంతో ఆ ఐఐటీ గ్రాడ్యుయేట్ పెళ్లి తిప్పలు అన్నీఇన్నీకావు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'నాట్ డేటింగ్' అనే మ్యాట్రిమోనీ సంస్థ సీఈవో జస్వీర్ సింగ్ ఈ యువకుడి కథను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
డిజిటల్ బ్యాంకింగ్ మోసాల కట్టడిపై ఆర్బీఐ దృష్టి... సరికొత్త ఫీచర్‌తో చెక్!
ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ మోసాలను అరికట్టేందుకు భారత రిజర్వు బ్యాంకు ప్రత్యేక దృష్టిసారించింది. ఇందుకోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఖాతాదారులే స్వయంగా తమ ఖాతా నుంచి నిధుల బదిలీని తక్షణమే నిలిపివేసేలా 'స్టాప్ స్విచ్' సదుపాయాన్ని బ్యాంకులు తప్పనిసరిగా అందించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.
Weather Forecast: తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 24, 2026న వాతావరణం ఎలా వుంటుందంటే..?
భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ల ప్రకారం, మంగళవారం, నవంబర్ 24, 2026న తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వాతావరణ సూచన ఎలా వుందంటే.. తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాంలలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే సూచనలు ఉన్నాయి. రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
కారు కొనివ్వలేదని పెళ్లి రద్దు చేసుకుని వధువును వదిలేసి వచ్చాడు
అతడికి కాబోయే భార్య కంటే కారు ముఖ్యమైంది. పైగా చేసేది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం. అందరికీ ఆదర్శప్రాయుడుగా వుండాల్సిన ఆ రక్షకభటుడే ఓ కారు కోసం కాబోయే భార్యను పెళ్లి పీటలపై వదిలేసి వెళ్లిపోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన కుల్దీప్ అనే యువకుడు ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతడికి హీనా అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. కట్నం కింద రూ. 13 లక్షలు విలువ చేసే కారుతో పాటు 2 తులాల గోల్డ్ చైన్, తన తల్లికి 4 తులాల బంగారు చెవిదిద్దులు కొనివ్వాలంటూ డిమాండ్ చేసాడు.
బెంగళూరులోని ఆస్తి నా అత్తగారిది.. షర్మిలకు జగన్ ఝలక్
వైకాపా చీఫ్ జగన్, షర్మిల మధ్య కొనసాగుతున్న ఆస్తి వివాదం యలహంక ప్యాలెస్ వివాదంతో ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. షర్మిల తన కుమార్తె వివాహం కోసం బెంగళూరులోని ఆ ఆస్తిని ఉపయోగించుకోవాలని కోరుకుంటుండగా, ఆమె అందులోకి ప్రవేశించకుండా నిరోధించడానికి జగన్ కోర్టును ఆశ్రయించారు. ఆ ఆస్తి తన అత్తగారైన వైఎస్ భారతి తల్లికి చెందినదని, దానిని తన కంపెనీకి లీజుకు ఇచ్చారని జగన్ వాదిస్తున్నారు. యాజమాన్య పత్రాలు ఈ వాదనకు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం ఉండటంతో, ఈ న్యాయపోరాటంలో జగన్ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?
విటమిన్ డి శరీరంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లను గ్రహించడానికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటంటే.... ఎముకలు బలహీనపడి తరచూ నడుము, వెన్ను, కీళ్ల నొప్పులు వస్తాయి. పెద్దలలో ఎముకలు మెత్తబడి విరిగే ప్రమాదం (ఆస్టియోమలాసియా) పెరుగుతుంది. పిల్లలలో ఎముకలు వంగిపోవడం (రికెట్స్) జరుగుతుంది. కండరాలు పట్టేయడం, నడవడంలో లేదా మెట్లు ఎక్కేటప్పుడు బలహీనంగా అనిపించడం. తగినంత నిద్ర పోయినా రోజంతా నీరసంగా, అలసటగా ఉండటం.
క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ
ఆంధ్రప్రదేశ్: వేదాంత పవర్(వేద్పవర్) అనుబంధ సంస్థ అయిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (ఎంఈఎల్), నెల్లూరులోని ఎస్‌విఐసిసిఎఆర్ ఆసుపత్రితో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఆరోగ్య' ద్వారా తాము కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ప్రాంతాల్లోని చుట్టుపక్కల సమాజాలలో నివారణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మరింతగా చేరువ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, కంపెనీ 120 మందికి పైగా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఒక ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ల కోసం పరీక్షలను నిర్వహించారు.
శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి
సాంప్రదాయ వైద్య పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్‌కు తీసుకువచ్చే దిశగా ఒక అడుగు వేస్తూ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ), భారతదేశం అంతటా మధుమేహ నిర్వహణ కోసం తన పేటెంట్ పొందిన బహుళ మూలికల ఫార్ములేషన్ యొక్క తయారీ, మార్కెటింగ్ కొరకు డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క జీవితకాల విలువ ₹125 లక్షలు.
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos