Photo Gallery Cinema Cinema Rudrangi Pre Release Event 7749.htm

Notifications

రుద్రాంగి ప్రి రిలీజ్ ఈవెంట్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

తెలంగాణలో నీటి సంరక్షణకు ఆనందన- కోకా-కోలా ఇండియా ఫౌండేషన్, ఎస్ఎమ్ సెహగల్ ఫౌండేషన్‌లకు జాతీయ అవార్డు

అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు

45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు

విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?

విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.

తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలుతులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.

చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు