Tuesday, 23 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Sobhita Dhulipala 4433.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 23 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
sobhita dhulipala
sobhita dhulipala
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్
అక్రమ సంబంధాలు కారణంగా కొన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. కర్నాటకలో ఓ యువతి ప్రియుడి మోజులో పడి అతడితో తిరగవద్దు అని అడ్డు చెప్పిన తల్లిదండ్రులను, చెల్లిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసి ప్రియుడితో కలిసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాకటలోని బెంగళూరులో సిగేహళ్లిలో శ్వేత అనే యువతి గత కొంతకాలంగా కన్నెత్ అనే యువకిడితో రివిన్ రిలేషన్ సాగిస్తోంది. ఈ విషయం కాస్తా తన చెల్లికి తెలిసిపోయింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు శ్వేతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇకపై ప్రియుడితో కలిసి తిరగవద్దని గట్టిగా చెప్పారు.
భర్తకున్న అక్రమ సంబంధం తెగిపోవాలి.. ఎల్లమ్మ ఆలయంలో భార్య పూజలు (video)
కలియుగంలో వింత ఘటనలు జరుగుతున్నాయి. భార్యాభర్తల సంబంధాల కంటే.. వివాహేతర సంబంధాలతో కుటుంబ వ్యవస్థ పడిపోతోంది. దీంతో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఇప్పటికే చాలా నేరాలు జరుగుతున్నాయి. క్షణికావేశంతో భార్యాభర్తలు హత్యలకు పాల్పడుతున్నారు. ఇక కట్ చేస్తే.. హైదరాబాదులోని ఎల్లమ్మ ఆలయంలో తన భర్త వివాహేతర సంబంధం తెగిపోవాలని ఓ భార్య ప్రత్యేక పూజలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఛీ.. ఛీ.. యాక్, ఈ బిస్కెట్లు ఎట్లా తింటున్నారు, నేలకేసి కొడుతున్న కోతులు, వీడియో
మనుషులు లొట్టలు వేసుకుంటూ తినే బిస్కెట్లను కోతులు తినడంలేదు. వాటిని నేలకేసి కొడుతున్నాయి. అట్లాంటి రుచిపచీ లేని బిస్కెట్లను, రసాయనాలు కలిపిన బిస్కెట్లను మనం తింటున్నామన్నమాట. ఓ యువతి పర్యటనలో భాగంగా ఓ కొండ ప్రాంతంలో ఆగి తన వద్ద వున్న బిస్కెట్లను కోతులకు పెట్టింది. ఐతే ఆ కోతులు ఆ బిస్కెట్లను కిందపడేసి వెళ్లిపోయాయి. కోతులు కొన్ని రకాల బిస్కెట్లను తినకపోవడానికి వెనుక కొన్ని ఆసక్తికరమైన, శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. సాధారణంగా జంతువులు తాము తినే ఆహారం విషయంలో చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి.
పాలకొల్లు మత్య్సకారుడి వలలో రూ 2 లక్షల చేప, వీడియో
ఒక్క చేప రూ. 2 లక్షలు వుంటుందా? అంత ధర పలుకుతుందా? అంటే అవును అని చెప్పాల్సి వస్తుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆ అరుదైన చేప ఒకటి మత్య్సకారుడి వలలో పడింది. దీనిపేరు కచిడి చేప. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లెపాలెం మినీ ఫిషింగ్ హార్బరులో 25 కిలోల బరువు వున్న కచిడి చేప చిక్కింది. ఈ చేపను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందువల్ల దీనికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ వున్నది. ఈ చేప వలలో పడింది అనగానే పాలకొల్లుకి చెందిన ఓ వ్యాపారి వేలంపాటలో రూ. 2 లక్షలకు దక్కించుకున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ అసెంబ్లీ స్పీచ్.. ఆ సైగ..? (video)
దక్షిణాది రాజకీయ చర్చల్లో కీలక వ్యక్తిగా మారుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తన పనిలో మళ్లీ చురుకుగా నిమగ్నమయ్యారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చాలా ఘాటుగా వ్యవహరించారు. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో విజయ్ చేసిన ఒక ఆసక్తికరమైన సైగ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గతంలో చేసిన ఒక ప్రత్యేకమైన సైగను అనుకరిస్తూ విజయ్ అసెంబ్లీలో ఈ చర్యకు పాల్పడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్‌రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్‌రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్‌రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్‌రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
Home
Horoscope
Shorts
Photos
Videos