Photo Gallery Cinema Cinema Teesmaarkhan Pre Release Event 7157.htm

Notifications

తీన్మార్ ఖాన్ ప్రి రిలీజ్ ఈవెంట్

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

<

Hyderabad: రెండో సారి కూడా వీసా రిజక్ట్ అయితే ఏం చేయాలి.. భయంతో యువకుడి ఆత్మహత్య

నకిలీ నామినేషన్లతో ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యమేనా?: జగన్ ప్రశ్న

నకిలీ నామినేషన్లతో ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యమేనా?: జగన్ ప్రశ్నఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నిజమైన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేలా చూడాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన జగన్, తమ పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను, పార్టీ జారీ చేసిన ఏ, బి ఫారమ్‌లతో సహా ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని, అర్హులైన అభ్యర్థులు పోటీ చేసేలా చూడాలని కోరారు. తమ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూసేందుకు, అవసరమైతే ఈ జాబితాను హైకోర్టు, సుప్రీంకోర్టుల ముందు ఉంచడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.

కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ సీజన్‌లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి

అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్‎టెక్

అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్‎టెక్హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్‎టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలుఅల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్‌తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.