Thursday, 22 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Valentines Night Trailer Launch 7380.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 22 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
వేలెంటైన్స్ నైట్ ట్రెయిలర్ లాంఛ్
వేలెంటైన్స్ నైట్ ట్రెయిలర్ లాంఛ్
-
వేలెంటైన్స్ నైట్ ట్రెయిలర్ లాంఛ్
-
వేలెంటైన్స్ నైట్ ట్రెయిలర్ లాంఛ్
-
వేలెంటైన్స్ నైట్ ట్రెయిలర్ లాంఛ్
-
వేలెంటైన్స్ నైట్ ట్రెయిలర్ లాంఛ్
-
వేలెంటైన్స్ నైట్ ట్రెయిలర్ లాంఛ్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
దేవరగట్టులో దసరా పండుగ- బన్ని ఉత్సవంలో ఒక వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ బన్ని ఉత్సవంలో ఒక వ్యక్తి మరణించగా, 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. శ్రీ మాల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం ముగిసిన తర్వాత, అర్ధరాత్రి దాటిన వేళ ఈ ఉత్సవం హింసాత్మకంగా మారింది. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు సమయంలో భక్తుల మధ్య ఘర్షణ చెలరేగింది. వారు ఒకరిపై ఒకరు కర్రలతో, వెలుగుతున్న కాగడాలతో దాడి చేసుకున్నారు.
డెలివరీ ఫ్రాంక్‌తో వైరల్... వీరణికి ఇన్‌స్టా మార్ట్ దీపావళి సర్ప్రైజ్ (వీడియో)
మదురైకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీరమణికి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దీపావళి కానుకలు పంపించింది. గతంలో తన అడ్రస్, ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అకతాయిలు లక్షలాది రూపాయల విలువైన నకిలీ క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆఫర్లు పెట్టారు.
కర్నాటక విధాన సౌథలో బాంబు పేలుడా? ఏఐ వీడియో - యువకుడి అరెస్టు (Video)
కర్నాటక రాష్ట్ర విధాన సౌథలో(అసెంబ్లీ)ను పేల్చివేసినట్టుగా కృత్రిమ మేథ (ఏఐ) వీడియో సృష్టించిన ఓ యువకుడుని బెంగుళూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. విధాన సౌథలో బాంబు పేలుడు సంభవించినట్టుగా ఏఐతో ఓ వీడియోను సృష్టించిన యువకుడు.. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో బెంగుళూరు నగర ప్రజలతో పాటు పోలీసులు హడలిపోయారు. ఆ తర్వాత దానిపై ఆరా తీయగా, అది ఏఐ వీడియో అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అక్టోబర్ 22, 2026 నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుందంటే?
అక్టోబర్ 22, 2026 నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుంటుంది... తెలంగాణ వాతావరణ పరిస్థితి: తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణం నెలకుంటుంది. ఉదయం సమయాల్లో పాక్షికంగా మేఘావృతమై, మధ్యాహ్నం వేళ తేలికపాటి ఎండ వెలుగు ఉంటుంది. ఉష్ణోగ్రతలు: గరిష్ఠ ఉష్ణోగ్రత: 31°C నుండి 33°C వరకు. కనిష్ఠ ఉష్ణోగ్రత: 20°C నుండి 22°C వరకు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ - పరిసర ప్రాంతాలు: నగరంలో ఉదయం వేళ తేలికపాటి పొగమంచు లే
మార్కో రూబియో, సెర్గియో గోర్లకు జామ్ నగర్‌కు స్వాగతం పలికిన ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముఖేష్ అంబానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ అంబానీ కలిసి, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీకి నిలయమైన జామ్‌నగర్‌కు విచ్చేసిన అమెరికా విదేశాంగ కార్యదర్శి శ్రీ మార్కో రూబియో, భారతదేశంలో అమెరికా రాయబారి శ్రీ సెర్గియో గోర్లకు స్వాగతం పలికారు. ఈ గౌరవనీయ అతిథులకు ప్రపంచ స్థాయి రిఫైనరీ కాంప్లెక్స్‌లో పర్యటన ఏర్పాటు చేశారు. దీని ద్వారా వారు దాని పరిమాణం, అధునాతన సాంకేతికత, సమీకృత కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
అత్తి పండ్లను ఎందుకు తినాలో తెలుసా?
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది
అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు
జాతీయ స్థాయిలో, ప్రతి 10 మంది పురుషులలో ఏడుగురు ఒక్క ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో, సర్వే చేసిన ఐదు రాష్ట్రాలలో అవగాహన, స్క్రీనింగ్ రెండూ అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి నిర్వహించిన ఒక కొత్త జాతీయ సర్వేలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాద కారకాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు, ఇది దేశవ్యాప్తంగా గణనీయమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos