Monday, 31 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Waltair Veeraiah Pre Release Event 7413.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 31 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
-
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
-
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
-
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
-
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
-
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
-
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
-
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
-
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
-
వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
హైదరాబాదులో ఏఐఎంఐఎం కార్యకర్త దారుణ హత్య.. ఇంట్లోనే కత్తులతో..?
హైదరాబాదులో ఏఐఎంఐఎం కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోనే ఏఐఎంఐఎం కార్యకర్తను దుండగుల ముఠా కత్తులతో పొడిచి చంపిందని పోలీసులు సోమవారం తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి వట్టేపల్లిలో జరిగింది. మృతుడికి చెందిన ఒక బంధువు పురమాయించిన ఐదుగురు వ్యక్తుల బృందం మహబూబ్ అలీపై కత్తులతో దాడి చేసిందని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
పెన్ డ్రైవ్‌లో బాలికతో పారిశ్రామికవేత్త లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న దృశ్యాలు
ఆయన పేరమోసిన పారిశ్రామికవేత్త. డబ్బుతో బాలికలను వలలో వేసుకుని వారితో లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న దారుణ ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. చెన్నై నగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త గత అక్టోబరు నెలలో చెన్నై వ్యభిచార నియంత్రణ విభాగం పోలీసు అధికారిని కలిసి ఫిర్యాదు చేసారు. గుర్తు తెలియని వ్యక్తి తనకు ఓ పెన్ డ్రైవ్ ఇచ్చారనీ, అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త వీరమణి ఓ బాలికతో లైంగిక కోర్కెలు తీర్చుకుంటూ వున్న దృశ్యాలు వున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తిరుపతి: కొండను ఢీకొన్న లారీ.. అగ్నికి ఆహుతి.. డ్రైవర్‌కు ఏమైందంటే?
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని బకరపేట ఘాట్ రోడ్డుపై, ఆదివారం నాడు ఒక లారీ కొండను ఢీకొట్టి అగ్నికి ఆహుతైంది. అయితే, ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే, పైపులతో నిండిన ఈ లారీ మహారాష్ట్రలోని బెర్హంపూర్ నుండి తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చంద్రగిరి సమీపంలోని బకరపేట ఘాట్ రోడ్డు వద్దకు చేరుకోగానే, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో లారీ కొండను ఢీకొట్టింది.
హైదరాబాద్ రోడ్లపై గుంతలు.. రోడ్డుపై కూర్చున్న వ్యక్తి.. బాగు చేసే వరకు కదలను
హైదరాబాద్ నగరంలోని దెబ్బతిన్న రోడ్డును అధికారులు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ, ఒక వ్యక్తి రోడ్డుపై ఉన్న పెద్ద గుంత దగ్గర నిరసన చేపట్టాడు. సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి ఇమ్లీబన్–పుట్లీబౌలి రోడ్డుపై కూర్చుని, దెబ్బతిన్న రోడ్డును బాగు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని పట్టుబట్టాడు. అతని నిరసన కారణంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రేమ విఫలం.. ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్.. ఎక్కడ?
ప్రేమ విఫలం కావడంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని అంబర్పేట్, తిరుమల నగర్లో నివసిస్తున్న 25 ఏళ్ల ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ ఒకరు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడిని నిబాష్గా గుర్తించారు. సమాచారం ప్రకారం, ఈ తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు నిబాష్ తన స్నేహితులకు వాట్సాప్ సందేశం ద్వారా ఆ విషయాన్ని తెలియజేశాడు. అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌కు అధునాతన చికిత్స
చెన్నైనగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎంజీఎం కేన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన క్లినిక్ బి, చెన్నైకి చెందిన 33 ఏళ్ల ఐటీ నిపుణురాలికి ఒకే రొమ్ములోని రెండు నిరపాయకరమైన గడ్డలకు రెండు వేర్వేరు అధునాత వైద్య శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగించి విజయవంతంగా చికిత్స అందించింది. ఒకదానికి ఓపెన్ సర్జరీ, మరొకదానికి మినిమల్లీ ఇన్వాసివ్ వాక్యూమ్ అసిస్టెడ్ ఎక్సిషన్ (వీఏఈ) విధానం ద్వారా చికిత్స చేసి, రొమ్ము యొక్క సహజ రూపాన్ని కాపాడింది. మొదటి సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ అంతగా కనిపించదు మరియు కాలక్రమేణా అది మరింత అస్పష్టంగా మారుతుందని అంచనా వేయగా, వీఏఈ విధానం సాంప్రదాయ శస్త్రచికిత్స కోతను నివారించి, ఎటువంటి మచ్చను కనిపించకుండా చేసింది.
Home
Horoscope
Shorts
Photos
Videos