Saturday, 28 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%a3%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 %e0%b0%85%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf %e0%b0%85%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d %e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%86%e0%b0%b0%e0%b1%80 1083.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 28 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అదితి అగర్వాల్ గ్యాలెరీ
అదితి అగర్వాల్ గ్యాలెరీ
-
aditi agarwal
-
aditi agarwal
-
aditi agarwal
-
aditi agarwal
-
aditi agarwal
-
aditi agarwal
-
aditi agarwal
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
పంచాయతీ ఎన్నికలు.. చర్చనీయాంశమైన జనసేన 100 శాతం సక్సెస్ రేటు
2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన 100 శాతం సక్సెస్ రేటు (పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం) అత్యంత చర్చనీయాంశమైంది. అంతకుముందు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ మంచి ఫలితాలనే నమోదు చేసింది. అయితే, పంచాయతీ ఎన్నికల మొదటి దశ ఫలితాలు కొంత భిన్నంగా వున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినప్పటికీ, చాలా గ్రామాల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తం రాజకీయ పార్టీలు, వాటి స్థానిక నాయకుల చుట్టూనే తిరుగుతుంది. ఈ కోణంలో చూస్తే, క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీల అసలు సంస్థాగత బలాన్ని అంచనా వేయడానికి ఈ ఎన్నికలు ఒక అవకాశాన్ని కల్పిస్తాయి.
ఢిల్లీకి చంద్రబాబు, పవన్.. మహిళా బిల్లుకు మద్దతివ్వండి.. ఎవరూ చారిత్రక తప్పిదం చేయవద్దు..
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి ఇద్దరు నాయకులు హాజరవుతారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్రం తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
2026 నవంబర్ 28న, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా వుంటుందంటే?
2026 నవంబర్ 28న, తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కొనసాగే అవకాశం ఉండగా, తెలంగాణలో వాతావరణం పొడిగా మారి, చల్లబడనుంది. తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయపు వేళల్లో కొన్ని చోట్ల స్వల్ప పొగమంచు ఏర్పడవచ్చు.
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
తమిళనాడు టీవీకె విజయ్ సర్కారుకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. శుక్రవారం నాడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విఘ్నేష్, మహిళ జిల్లా కలెక్టర్‌కి అసభ్య సందేశాలు పంపినట్లు తేలడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. తాజాగా టీవీకె సర్కారుకి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. కార్తీక పౌర్ణమి నాడు తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఆ పని చేయలేదు తమిళనాడు ప్రభుత్వం. దీనిపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాన్నే ధిక్కరిస్తారా?
రూ.36,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం, శుక్రవారం 30కి పైగా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో సుమారు రూ.36,000 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులు, అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఉన్నాయి. పరిశ్రమల స్థాపనకు అనుమతులు పొందడంలో జాప్యాన్ని నివారించే లక్ష్యంతో రూపొందించిన ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలపై సంతకాలు చేసిన ఆరు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఇది ఆమోదం తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్
నెయ్యి. ఏ పదార్థంతోనైనా ప్రయోజనాలు, నష్టాలు రెండూ వుంటాయి. ఐతే కొన్ని సీజన్లలో కొన్నింటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే కొన్ని నష్టాలు ఏమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, విరేచనాలయ్యే సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గుతో బాధపడుతుంటే నెయ్యికి దూరంగా ఉండాలి. నెయ్యి తీసుకోవడం వల్ల కఫం ఏర్పడి దగ్గు పెరుగుతుంది. చలికాలంలో నెయ్యి ఎక్కువగా తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శీతాకాలంలో నెయ్యి తింటే కాలేయ సమస్యలు కూడా రావచ్చు. చలికాలంలో నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో కేన్సర్ అవగాహన, స్క్రీనింగ్, ఆరోగ్య కార్యకర్తల సామర్థ్య పెంపు కార్యక్రమాల ద్వారా 2,38,000 మంది లబ్ధిదారులకు చేరువయ్యాము. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల గుర్తింపు కోసం మొత్తం 1,57,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 701 మందికి కేన్సర్ ఉన్నట్లు అనుమానించగా, 84 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేన్సర్ సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 9,700 మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా సమాజ స్థాయిలో కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు సేవలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది.
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?
చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos