శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (16:24 IST)

నా గర్ల్ ఫ్రెండుతో అలా చేస్తూ ఆపుకోలేకపోయా... గబుక్కున తలుపు తీసింది...

పేరెంట్స్ ఊరెళ్లారు. దాంతో నేను నా గర్ల్ ఫ్రెండును మా ఇంటికి తెచ్చాను. మా వాళ్లెవరూ లేకపోయేసరికి ఆమె వెళ్లిపోతానంటూ గోల చేసింది. బ్రతిమాలాడి ఎలాగోలా ఆమెను సాయంత్రం వరకూ మా ఇంట్లోనే ఉండేట్లు చేశాను. మేమిద్దరం కొద్దిసేపు మా ప్రేమానుభవాలను చెప్పుకున్నాం. తెలియకుండానే ఆమె నా కౌగిలిలో చేరిపోయింది. దాంతో నాలో తీవ్రమైన శృంగార కోర్కె కలిగింది. ఆమెను అలా బెడ్రూంలోకి తీసికెళ్లాను. ఆమె నా వేడి కౌగిలితో కళ్లు మూసుకుంది. 
 
ఆమె అలా ఉండేసరికి నేను శృంగారం చేయడం ప్రారంభించాను. 5 నిమిషాల పాటు చేసిన తర్వాత శిఖరాగ్రానికి వచ్చేశా. అప్పుడే గబుక్కున మా పనిమనిషి బెడ్రూం తలుపు తీసింది. ఆమె అలా వచ్చినా జరగాల్సింది జరిగిపోయింది. ఆ తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ బయటకు రాలేదు. నేనే పని మనిషితో ఎందుకొచ్చావని అడిగాను. ఇంటి సరుకులు ఇచ్చి వెళదామని వచ్చినట్లు చెప్పింది. ఐతే తాను గర్ల్ ఫ్రెండుతో శృంగారంలో పాల్గొన్న సంగతి చెప్పవద్దని ఆమెతో అన్నాను. కానీ ఆమె మా పేరెంట్స్‌తో చెప్పేస్తుందేమోనని భయంగా ఉంది. ఏం చేయాలి...?
 
ఇలా పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం వల్ల అది ఇరువురికీ చిక్కులను తెస్తుంది. మీ పని మనిషి చెప్పడం కాదు... ముందుగా మీరే ఆ అమ్మాయిని పెళ్లాడుతానని చెప్పి వివాహం చేసుకోండి. లేదంటే మీ వల్ల ఆమెకు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలస్యం చేయవద్దు. మీ పేరెంట్స్ అంటే అంత భయం ఉన్నవారు పెళ్లికి ముందే ఎలా పాల్గొన్నారు....?. మీ పిరికితనం వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనం కాకూడదు. వెంటనే ధైర్యం తెచ్చుకుని వున్న విషయాన్ని పెద్దలతో చెప్పి పెళ్లి చేసుకోండి.