శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శనివారం, 1 డిశెంబరు 2018 (18:16 IST)

శృంగారంలో మహిళలు ఇష్టపడే ఆ మూడు భంగిమలు?

సాధారణగా శృంగారంలో పాల్గొనే జంట వివిధ భంగిమల్లో చేసుకుంటేనే మజాను ఆస్వాదించవచ్చు. ఒకే రకమైన భంగిమలో శృంగారం చేసుకుంటుంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే కామశాస్త్రంలో వాత్సాయనుడు అనేక రకాలైన భంగిమలను ప్రస్తావించాడు. 
 
అలాగే, శృంగార సమయంలో పురుషుడు తన ఇష్టాన్నే కాకుండా తన భాగస్వామి ఇష్టాన్ని కూడా తెలుసుకుని జరిపితే అధిక ఆనందం పొందగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా మహిళలు మూడు రకాల భంగిమలను అధికంగా ఇష్టపడతారంటున్నారు. ఇంటిపని, వంటపని లేదా ఉద్యోగాలతో రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపైన ఉండి జరిపే భంగిమ కోరుకుంటారని చెపుతున్నారు. 
 
అలాగే, వాంఛ అధికంగా ఉండే మహిళలు అయితే తామే పురుషుడిపై కూర్చొని జరుపుతారని, అలాగే తాము వంగి, వెనక వైపు నుంచి పురుషుడు జరిపే చర్యలను బాగా ఇష్టపడతారట. దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది. శృంగార భంగిమలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ మూడు భంగిమలనే స్త్రీలు బాగా ఇష్టపడుతారని ఈ అధ్యయనంలో తేలింది.