సంబంధిత వార్తలు
- అతిగా తినడం నివారించడానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు: నటి ప్రణిత సుభాష్
- "టాక్సిక్"లో యష్‌తో శ్రుతిహాసన్.. రొమాన్స్ చేస్తుందా?
- డిప్రషన్ నుంచి బయటపడ్డ తరుణ్ కుమార్ ? కెరీర్ పై ద్రుష్టి పెట్టాడు !
- తాను పురుషోత్తముడు అని రాజ్ తరుణ్ నిరూపించుకునే అవకాశం వుందా?
- "బహిష్కరణ"లో ఆ సీన్స్ చేసేటప్పుడు అందరినీ బయటికి పంపించేశారు..
రౌండ్ 2... ప్యాంటు ఇక సరిపోదు.. రెండో బిడ్డకు తల్లి కాబోతున్న ప్రణీత!
Actress Pranitha
ప్రస్తుతం ఈ దంపతులు రెండో బిడ్డ కోసం వేచి చేస్తున్నారు. సోషల్ మీడియాలో "రౌండ్ 2... ప్యాంటు ఇక సరిపోదు!" ఆ తర్వాత తన కూతురు కనిపించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రణీత "అత్తారింటికి దారేది" వంటి బ్లాక్ బస్టర్లతో సహా అనేక తెలుగు చిత్రాలలో కనిపించింది. బెంగుళూరుకు చెందిన ఈ నటి తన వివాహమైనప్పటి నుండి చిత్ర పరిశ్రమకు దూరంగా వుంది.
