గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (20:25 IST)

డైరక్టర్ ని పెళ్లి చేసుకోనున్న ఈషా రెబ్బ.. (video)

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ పెళ్లి కూతురు కాబోతోందని వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆమెను అంతకుముందు ఆ తర్వాత అనే చిత్రంలో నటించడానికి ఎంపిక చేశారు. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
 
జనరల్ గా సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా తక్కువ కానీ ఆ టఫ్ కాంపిటీషన్ ని తట్టుకొని సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది తెలంగాణ పోరి.

టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లోనే పాపులర్ అయింది. ఆమె నటించిన ఓ సినిమాను డైరెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్ ని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. 
 
కాగా ఆ డైరెక్టర్ ఇదివరకే పెళ్లయిన ..రీసెంట్ గానే డివోర్స్ తీసుకున్నారని.. ఈ క్రమంలోని అమ్మడుతో ఫ్రెండ్ షిప్.. అది కాస్త ప్రేమగా ఇప్పుడు పెళ్లి వరకు దారి తీసింది అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది.