శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (10:16 IST)

ఏం మాయ చేశాడో... రాంగోపాల్ వర్మ చేతిలో పడ్డాక బోల్డ్‌గా మారిన నైనా ...

వంగవీటి మోహనరంగా జీవిత కథ ఆధారంగా రాంగోపాల్‌ వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో వంగవీటి రత్నకుమారి పాత్రకి ప్రముఖ బుల్లితెర నటి నైనా గంగూలీని ఎంపిక చేశారు. ఈ స

వంగవీటి మోహనరంగా జీవిత కథ ఆధారంగా రాంగోపాల్‌ వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో వంగవీటి రత్నకుమారి పాత్రకి ప్రముఖ బుల్లితెర నటి నైనా గంగూలీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'వంగవీటి రంగాని చంపిన తర్వాతే వంగవీటి రత్నకుమారి వెలుగులోకి వచ్చారు. వంగవీటి హత్య జరగకముందు ఆమె అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం బాగా అన్వేషించాను. 
 
నైనా గంగూలీ ఈ పాత్రకు న్యాయం చేయగలదనిపించింది. కళ్ళతోనే హావభావాలను అద్భుతంగా వ్యక్తం చేయగల సిత్మాపాటిల్‌లా నైనా నటించగలదు అని వెల్లడించారు. నిజానికి రాంగోపాల్ వర్మ తీసే సినిమాలు చాలా బోల్డ్‌గా ఉంటాయి. అందులో నటించే నటీ నటులు కూడా కాస్త ఆయనలాగే ఉంటారు. 
 
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నైనా వర్మ చేతిలో పడ్డాక మరింత బోల్డ్‌గా తయారైనట్టుంది. అందుకే తాజాగా ఓ ఫోటో షూట్‌కి హాట్ హాట్ ఫోజులిచ్చింది. హాట్ అంటే అంతా ఇంతా కాదు హాట్ అనే పదానికే హీటెక్కెలా రెచ్చిపోయింది. ఉన్నవన్నీ చూపించేసి వర్మ బ్రాండ్ హీరోయిన్ అనిపించేసుకుంది.