బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 21 జూన్ 2017 (15:34 IST)

ఇలియానా ఏమీ వేసుకోలేదా? బాలీవుడ్ సెక్సీ బాంబవుతుందా?

బక్క పలుచని భామ ఇలియానా అంటే తెలియని వారు లేరు. అదే... మన ఇండియన్ ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీ పోకిరి చిత్రంతో కుర్రకారు గుండెలకు లంగరు వేసిన ఇలియానా ఆ తర్వాత తన చూపును బాలీవుడ్ ఇండస్ట్రీపై సారించింది. ఐతే అక్కడ కూడా ఏదో రెండుమూడు చిత్రాలు తప్ప ఆ తర

బక్క పలుచని భామ ఇలియానా అంటే తెలియని వారు లేరు. అదే... మన ఇండియన్ ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీ పోకిరి చిత్రంతో కుర్రకారు గుండెలకు లంగరు వేసిన ఇలియానా ఆ తర్వాత తన చూపును బాలీవుడ్ ఇండస్ట్రీపై సారించింది. ఐతే అక్కడ కూడా ఏదో రెండుమూడు చిత్రాలు తప్ప ఆ తర్వాత ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకేనేమోగానీ ఇక ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చేసిందట ఇలియానా. 
 
సన్నీ లియోన్ తలదన్నేలా ఇడిచేస్తోందట. అలా వలువలు పక్కనెట్టేస్తే... అసలే గ్లామర్ డాల్... ఇక బేర్ బ్యాక్ లుక్స్ ఇస్తుంటే అందరూ అదిరిపోరూ. అదే జరిగింది మరి. తను నటిస్తున్న తాజా చిత్రాలు ముబారకన్, బాద్షాహో టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి. బాద్షాహో ట్రైలర్లో ఇలియానా బేర్ బ్యాక్‌తో దర్శనమివ్వడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఐతే సన్నీలియోన్ లా అయిపోతుందేమోనని కొందరు అంటున్నారనుకోండి. మరి ఇలియానా ఏమవుతుందో?