శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 మే 2021 (19:37 IST)

ఎక్స్‌పోజింగ్ లో త‌గ్గేదే లే అంటోన్న అల‌నా పాండే

anna pandy
ఈమ‌ధ్య హీరోయిన్లు త‌మ అందాల‌ను దాచుకోకుండా ప్రేక్ష‌కుల‌కు చూపిస్తున్నారు. ఇక కొత్త‌గా ప్ర‌వేశించే వారికి గురించి చెప్ప‌క్క‌ర్లేదు. త‌గిన సౌష్ట‌వం వుంటే చాలు వాటిని చూపించేసి రంగుల‌లోకంలోకి ప్ర‌వేశించాల‌ను చూస్తున్నారు. అలాంటి కోవ‌లోనే తాను ఎక్స్‌పోజింగ్‌కు ఏమాత్రం త‌గ్గేదేలేద‌న్న‌ట్లు త‌న ఫొటోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది అల‌నాపాండే. ఈమె అన‌న్య‌పాండే క‌జిన్ అట‌.
 
anna kissing
ఇక ఫొజులు ఒక‌ర‌కంగా లేవు. యువ‌త‌కు రాత్రి ళ్ళు నిద్ర‌లేకుండా చేసేలా వున్నాయి. సాగర తీరంలో హోయలు ఒలికిస్తోన్న అలనా అందాలు చూడ‌త‌ర‌మా. దానికితోడు ఆమె ప్రియుడుతో చుంభిస్తున్న ఫొటోకూడా పెట్టి యూత్‌ను మ‌రింత రెచ్చ‌గొట్టేసింది. అలనా పాండే నడుము అందాలు చూడ తరమా అన్న‌ట్లు వున్న ఆ ఎక్స్‌పోజింగ్ ఓ ద‌శ‌లో పీక్‌కు వెళ్ళింది. అస‌లు బ‌ట్ట‌లు లేన‌ట్లున్న బాడీని చూపించి మ‌తిపోగొట్టుతోంది.
 
anana
కాసేపు బికినీలో ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు యువ‌త‌ను చూపు మ‌ర‌ల్చుకోలేకుండా చేస్తోంది. ఇంకోవైపు బాత్ రూమ్‌లో త‌న అందాల్ని పూర్తిగా క‌నిపించేలా చేసింది. ఇలా ఒక్కో కోణంలో ఒక్కోర‌కంగా వున్న ఈ భామ బాలీవుడ్ వైపు వెళుతుందో టాలీవుడ్ వైపు వ‌స్తుందో హీరోలు తేల్చుకోవాలి మ‌రి.
 
anna-1
ఒక‌వైపు దేశ‌మంతా క‌రోనా క‌ల్లోలంలో వుంటే ఇంట్లోవారికోస‌మే సేద‌తీరుస్తున్న‌ట్లుగా వుంది. ఏదోర‌కంగా సినీమారంగంలోకి రావాల‌నుకుంటున్న‌ట్లు వుంది. ఇప్ప‌టికే ఆమె సోద‌రి అన‌న్య‌పాండే విజ‌య్‌దేవ‌ర‌కొండ లైగ‌ర్‌లో న‌టిస్తోంది. మ‌రి  ఈమెకు ఏ హీరో క‌ర్చీఫ్ వేస్తాడో చూడాలి.