శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: ఆదివారం, 11 నవంబరు 2018 (21:30 IST)

అక్షర హాసన్ అర్థనగ్న ఫోటోలు... మార్ఫింగ్ కాదు... అవి నావేనన్న అక్షర

విలక్షణ నటుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ అర్థనగ్న ఫోటోలు ఆన్ లైన్లో లీక్ కావడం సంచలనంగా మారింది. తొలుత ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టి వుంటారని భావించారు. కానీ అక్షర హాసన్ ఆ ఫోటోలను చూసి అవి మార్ఫింగ్ ఫోటోలు కాదనీ, తనవేనంటూ నిర్థారించింది. తను వ్యక్తిగతంగా తీసుకున్న ఈ ఫోటోలను ఎవరు బయటపెట్టారో అర్థంకావడంలేదన్నారామె. 
 
తన ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఫోటోల్లో అక్షర హాసన్ దిగిన అర్థనగ్న ఫోటోలతో పాటు మరికొన్ని వ్యక్తిగత ఫోటోలు కూడా వున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలను ఎవరూ షేర్ చేయవద్దని అక్షర హాసన్ కోరింది.