సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జనవరి 2025 (10:31 IST)

సింగర్‌గా మారిపోయిన డాకు మహారాజ్.. పాట పాడిన బాలయ్య (video)

Balakrishna
Balakrishna
నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారిపోయారు. 
 
బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన డాకు మహారాజ్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
Balakrishna
Balakrishna
 
ఈ సందర్భంగా అనంతపురంలో విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడకలో బాలయ్య పాట పాడగా.. అభిమానులు కేరింతలు కొట్టారు.