శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (10:14 IST)

ఆ ముసలోడు నాకు నచ్చాడు.. మీకేంటి బాధ : అర్షి ఖాన్

బాలీవుడ్ హాటెస్ట్ నటీమణుల్లో అర్షి ఖాన్ ఒకరు. ఈమె చెబితే ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. ముఖ్యంగా, బాలీవుడ్ బిగ్ బాస్ కంటిస్టెంట్స్ హణికిపోతున్నారు. అలాంటి ఈ హాట్ బ్యూటీ గురించి బిగ్ బాస్‌లో ఒక వార్త హల్

బాలీవుడ్ హాటెస్ట్ నటీమణుల్లో అర్షి ఖాన్ ఒకరు. ఈమె చెబితే ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. ముఖ్యంగా, బాలీవుడ్ బిగ్ బాస్ కంటిస్టెంట్స్ హణికిపోతున్నారు. అలాంటి ఈ హాట్ బ్యూటీ గురించి బిగ్ బాస్‌లో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఆర్షి ఖాన్ వయసు 33. అయినా 50 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడినట్లు బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటారు. 
 
దీని గురించి బిగ్‌బాస్ కంటిస్టెంట్ ఆమెను అడిగితే ఇలాంటి పనికిమాలి విషయాలపై స్పందించనని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సినీ రంగంలో చాలామంది హీరోయిన్లు వృద్ధుల్ని పెళ్లి చెసుకుంటున్నారు. అది వారి ఇష్టం. ఈ విషయంలో ఇంకేదైనా ఉంటే వాళ్లనే అడగండి. అంతేకాని తనను మాత్రం అడగొద్దని అంటుందట. ఇన్నిఅన్నా తాను మాత్రం 50 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న సీక్రెట్‌ను మాత్రం బహిర్గతం చేయక పోవడం గమనార్హం.