హీరోయిన్లపై లైంగిక దాడుల పరంపర...(ఫోటోలు), ఇండస్ట్రీ ఏం చేయాలి?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లంటే వుండే క్రేజ్ అంతాఇంతా కాదు. వాళ్లు బయటకు వచ్చినా, పబ్లిక్ ఫంక్షన్లకు హాజరయినా అభిమానుల ముసుగులో కామాంధులు కాచుకుని వుంటారు. ఇటీవలే భావనపై లైంగిక దాడులు జరిగాయి. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల వెనుక ఇంక