ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 జులై 2017 (09:10 IST)

వక్షోజాలను కురులతో కవర్ చేస్తూ టాప్‌లెస్‌గా ఫోటోషూట్‌కు హీరోయిన్ ఫోజులు (ఫోటోలు)

బాలీవుడ్ హాట్ భామల్లో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఒకరు. ఈమె ఇటీవలి కాలంలో మరీ రెచ్చిపోతోంది. ముఖ్యంగా.. టాప్‌‌లెస్ ఫోటోలో కుర్రకారును నిద్రలోని రాత్రులకు గురిచేస్తోంది.

బాలీవుడ్ హాట్ భామల్లో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఒకరు. ఈమె ఇటీవలి కాలంలో మరీ రెచ్చిపోతోంది. ముఖ్యంగా.. టాప్‌‌లెస్ ఫోటోలో కుర్రకారును నిద్రలోని రాత్రులకు గురిచేస్తోంది.
 
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన టాప్‌లెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ మ్యాగ‌జైన్ కోసం జాక్వ‌లైన్ ఇలా త‌న‌ కురుల‌తో హృదయ అందాలను క‌వ‌ర్ చేస్తూ ఫోటోషూట్ చేసింది.
 
టాప్ హీరోయిన్ గా ఉన్న ఈ భామ ఇలా ఫోటోల‌కు ఫోజులివ్వ‌డాన్ని చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. కాగా, ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు "జుడ్వా 2" చిత్రంతో బిజీగా ఉండ‌గా ఇందులో వ‌రుణ్ ధావ‌న్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు.