సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 21 మే 2019 (14:08 IST)

మ‌హ‌ర్షి 11 రోజుల క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - స‌క్స‌ెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఈ చిత్రానికి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ.. స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది.
 
ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో విజ‌యోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌హేష్ కెరీర్లో బెస్ట్ క‌లెక్ష‌న్స్ మ‌హ‌ర్షి వ‌సూలు చేస్తుండ‌టంతో మ‌హేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్ర‌స్తుతం విదేశాల్లో హాలీడేని ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు.
 
మహర్షి 11 రోజుల క‌లెక్ష‌న్స్ వివ‌రాలు ఇలా వున్నాయి.
 
నైజాం – రూ. 25.4 కోట్లు
 
సీడెడ్ – 9.06 కోట్లు
 
గుంటూరు – 7.86 కోట్లు
 
వైజాగ్ – 8.94 కోట్లు
 
తూర్పు గోదావరి – 7.92 కోట్లు
 
పశ్చిమ గోదావరి – 5.51 కోట్లు
 
కృష్ణా – 5.42 కోట్లు
 
నెల్లూరు – 2.70 కోట్లు
 
తెలంగాణ & ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 11 రోజుల‌ కలెక్షన్ల షేర్ - రూ. 72.79 కోట్లు.