గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 7 జూన్ 2017 (19:18 IST)

ప్రియాంకా చోప్రాలో ఏదో వుంది... ఏంటది? (ఫోటోలు)

ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఊగిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఆమె యాక్టింగ్ అదిరిపోయే రేంజిలో వుండటంతో మరిన్ని హాలీవుడ్ ఆఫర్లు ఆమెకు వచ్చేస్తున్నాయి. ఇంతలా ఎట్రాక్ట్ చేసేస్తున్న ప్రియాంకా చోప్రాలో ఏదో తెలియని

ఇంటర్నేషనల్ స్టార్ ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఊగిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఆమె యాక్టింగ్ అదిరిపోయే రేంజిలో వుండటంతో మరిన్ని హాలీవుడ్ ఆఫర్లు ఆమెకు వచ్చేస్తున్నాయి. ఇంతలా ఎట్రాక్ట్ చేసేస్తున్న ప్రియాంకా చోప్రాలో ఏదో తెలియని అట్రాక్షన్ వుందంటూ ఆమెపై కాంప్లిమెంట్లు పడుతున్నాయి. ఆమెలో ఏం వుందో ఏంటో మరి.