ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 జులై 2017 (11:49 IST)

హీరోహీరోయిన్లు... 'బాహుబలి డెసెర్ట్స్‌'ను లొట్టలేసుకుని ఎలా లాగిస్తున్నోరో చూడండి (Video)

అబుదాబీ హోటల్‌లో 'బాహుబలి డెసెర్ట్స్' తయారు చేశారు. దీన్ని టాలీవుడ్‌కు చెందిన హీరోహీరోయిన్లు ఫుల్‌గా లాగించేశారు. రానా, నాని, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, లక్ష్మీ మంచులతో పాటు మరికొందరు ఉన్నార

అబుదాబీ హోటల్‌లో 'బాహుబలి డెసెర్ట్స్' తయారు చేశారు. దీన్ని టాలీవుడ్‌కు చెందిన హీరోహీరోయిన్లు ఫుల్‌గా లాగించేశారు. రానా, నాని, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, లక్ష్మీ మంచులతో పాటు మరికొందరు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈనెల ఒకటో తేదీన పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1,35,000 మంది నెటిజన్లు వీక్షించారు. ఆ వీడియోను మీరూ చూడండి.