శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 1 జులై 2017 (15:14 IST)

లండన్‌లో పవన్ మాజీ భార్య... బ్లూ డ్రెస్సులో ఫోటోలు షేర్...

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివుగా వుంటుంది. అటు ట్విట్టర్, ఇటు ఫేస్ బుక్ రెండింటినీ వదలకుండా తను పోస్టింగులు చేస్తుంటుంది. ప్రస్తుతం హాలిడే టూర్లో వున్నానంటూ ఫేస్ బుక్ పేజీలో తన ఫోటోలను షేర్ చేసింది రేణూదేశాయ్. బ్లూ క

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివుగా వుంటుంది. అటు ట్విట్టర్, ఇటు ఫేస్ బుక్ రెండింటినీ వదలకుండా తను పోస్టింగులు చేస్తుంటుంది. ప్రస్తుతం హాలిడే టూర్లో వున్నానంటూ ఫేస్ బుక్ పేజీలో తన ఫోటోలను షేర్ చేసింది రేణూదేశాయ్. బ్లూ కలర్ టాప్‌లో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది.
 
లండన్ లోని డాల్ఫిన్ స్క్వేర్ ప్రాంతం నుంచి ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తుంటే రేణూ దేశాయ్ మళ్లీ నటించాలని ఏమయినా అనకుంటుందా అనే అనుమానమైతే కలుగుతోంది. మరి ఆమెకు అలాంటి ఆలోచన వున్నదో లేదో కానీ ఫోటోల్లో మాత్రం గ్లామర్‌ను పెంచినట్లు కనబడుతోంది.