శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 జనవరి 2022 (20:46 IST)

సినీ ఇండస్ట్రీలో కరోనాతో పోరాడుతున్న సెలబ్రిటీలు వీరే...

కరోనావైరస్ మరోసారి విజృంభించింది. థర్డ్ వేవ్‌లో సినీ ఇండస్ట్రీకి చెందినవారు, రాజకీయ పార్టీలకు చెందినవారు కరోనా బారిన పడినవారిలో వున్నారు. సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే... ప్రిన్స్ మహేష్ బాబుకు కరోనా సోకింది. కరోనా సోకిన సెలబ్రిటీలు వీరే....

 
మహేష్ బాబు
రాజేంద్ర ప్రసాద్
మంచు లక్ష్మి
మంచు మనోజ్
రేణూ దేశాయ్
అకీరా నందన్
త్రిష
మీనా
శోభన
ఖుష్బూ
సత్యరాజ్
లతా మంగేష్కర్