బుధవారం, 4 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
బుధవారం, 18 మే 2016 (16:03 IST)
ఆయనో వందనోటు మింగేశాడు..
''నిన్నమా పాప పావలా నాణెం మింగేసింది....''
''అలాగా ....మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లావా...?''
''ఆ...తీసుకెళ్లా.....ఆయనో వందనోటు మింగేశాడు...''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Revanth Reddy: రేవంత్ రెడ్డి ఒక బినామీ ముఖ్యమంత్రి.. కేటీఆర్ ధ్వజం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బినామీ నాయకుడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి స్వతంత్రంగా కాకుండా, ఇతర శక్తుల కోసం పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన ఆరోపణలకు మద్దతుగా త్వరలోనే ఆధారాలను సమర్పిస్తానని కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కేఎల్ఎస్ఆర్ అసలు స్వరూపం బయటపడిందని ఆయన అన్నారు. ఈ తీర్పు ప్రభుత్వ నిర్ణయాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తిందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ : బీజేపీ చీఫ్ నితిన్ నబిన్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ (ఆర్ఆర్) అమలు వసూలు చేస్తున్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప్ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. 'నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా ఈ గడ్డ నుంచి పోరాడారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. ఎన్నికల హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు.
తిరుమల లడ్డు కల్తీ, సైజు తగ్గిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు: రమణదీక్షితులు
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కల్తీ నెయ్యి మాట అటుంచి అసలు లడ్డూ తయారీలో నెయ్యినే వాడలేదనీ, అది కేవలం సింథటిక్ ఘీ అంటే రసాయనాలతో తయారైన నెయ్యి అంటూ సిట్ నివేదికలో తేలడంతో తిరుమల శ్రీవారి లడ్డూ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు శ్రీవారి లడ్డూ విషయమై చెబుతున్న విషయాలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. దీక్షితులు గారు మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ గురించి తను ఎన్నోసార్లు లడ్డూ నాణ్యతపైనా, సువాసన లేదనీ, పరిమాణం తగ్గిపోయిందని చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు.
Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు.. భారీ కార్యాచరణకు రంగం సిద్ధం
రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని గోదావరి నది వెంబడి భద్రత, రహదారులు, ప్రజా ప్రదేశాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఒక భారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. వరదల నుండి నదీ తీర ప్రాంతాలను రక్షించడం, యాత్రికులకు, స్థానిక ప్రజలకు రాకపోకలను సులభతరం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. తూర్పు గోదావరి జిల్లాలో, ధవళేశ్వరం నుండి పురుషోత్తపట్నం వరకు గోదావరి నది వెంబడి ప్రధాన పనులను అధికారులు ప్రతిపాదించారు.
లవ్ జిహాద్ పేరుతో 300 మంది యువతులపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. లవ్ జిహాద్, సెక్స్ ట్రాఫికింగ్ రాకెట్ పేరుతో ఏకంగా 300 మంది యువతులపై అత్యాచారం జరిపిన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 300 మందికి పైగా అమాయక యువతులను ప్రేమ పేరుతో మోసం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఒక ముఠా ఆగడాలు బయటపడ్డాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?
పురుషుల్లో కీళ్ల దృఢత్వం కోసం కండరాల నొప్పికి చెక్ పెట్టాలంటే.. ఎండు చేపలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సమతుల్య ఆహారంలో క్రమం తప్పకుండా ఎండు చేపలను చేర్చుకుంటే పురుషుల్లో కండరాల నొప్పిని దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎండు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లకు మూలం. ఎండు చేపలు ముఖ్యంగా దీర్ఘకాలిక శరీర నొప్పులను దూరం చేస్తాయి. ఎండిన చేపల్లో అధిక కాల్షియం కంటెంట్ వుంటుంది.
కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ సంరక్షణ అనేది కేవలం శారీరక చికిత్సకే పరిమితం కాదని, భావోద్వేగ, మానసిక మద్దతు కూడా అంతే కీలకమని గుర్తు చేస్తుంది. భారతదేశంలో అత్యంత సాధారణంగా గుర్తించబడే క్యాన్సర్లలో ఒకటైన ప్రారంభ దశ రొమ్ము క్యాన్సర్‌తో నిర్ధారణ పొందిన మహిళలకు, ఈ ప్రయాణం కీలకమైన వైద్య నిర్ణయాలతో పాటు భావోద్వేగ అనిశ్చితిని కూడా తీసుకువస్తుంది. పునరావృత ప్రమాదం, చికిత్సా మార్గాలు, దీర్ఘకాలిక జీవన నాణ్యతపై ఉన్న ఆందోళనలు మానసిక శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం
హైదరాబాద్: భారతదేశం అంతటా స్టెరాయిడ్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుండటం, తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లాకోమా అనే ప్రమాదకరమైన కంటి సమస్యకు ప్రధాన కారణమవుతోందని, ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలర్జీలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు... దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం.
winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?
శీతాకాలంలో పలు అలెర్జీలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు పట్టుకుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా పసుపు అదుపు చేయగలదు.ఆయుర్వేదంలో పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఈ పసుపు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగువుతుంది. పసుపు నీటిలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, అలెర్జీలు తదితర చికాకులను తగ్గించుకోవాలంటే పసుపు నీటిని తాగుతుండాలి. కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు పసుపు నీటిని తాగుతుంటే ప్రయోజనం వుంటుంది. పసుపు నీటిని తాగితే కాలేయ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. శరీరంలోని మలిన పదార్థాలను వదలగొట్టడంలో పసుపు బ్రహ్మాండంగా పనిచేస్తుంది.