మంగళవారం, 26 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 16 నవంబరు 2019 (14:44 IST)
సంబంధిత వార్తలు
ఫెయిలయితే అది నీకు వేయడానికి...
ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?
అమ్మో నువ్వు చేసిన లడ్లూ తింటే ఇంకేమైనా వుందా..?
నా ప్యాంటులో ఉన్న రెండు వేలు అడుగుతావేమోనని భయపడి చచ్చా
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
ఆమెను చేసుకుని రోజూ చస్తున్నాను
"నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రమ్యను ఎలా చేసుకున్నావు..?" అడిగింది నిర్మల.
"నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను" బాధగా చెప్పాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఇచ్చిన రూ. 100 కోట్ల విరాళాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అదానీ సంస్థలపై వస్తున్న వార్తలు, ఆరోపణల నేపధ్యంలో ఈమేరకు అదానీ కంపెనీకి తాము లేఖ రాసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. చట్టబద్ధంగా లేనిదాన్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదని అన్నారు. అదేసమయంలో చట్టబద్ధంగా వున్న కంపెనీలు పెట్టే పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు.
ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?
ఆక్సిజన్ కొరత కారణంగా కవల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నవజాత శిశువులు అంబులెన్స్‌లోనే చనిపోయారని, ఆక్సిజన్ కొరతతో ఈ ఘటన జరిగిందని బంధువులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లో ఒక మహిళ, ఆమె ఇద్దరు నవజాత శిశువులు మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే, 20 ఏళ్ల వయస్సులో ఉన్న మృతురాలి భర్త తమను రవాణా చేస్తున్న అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేకపోవడం వల్లే మరణాలు సంభవించాయని ఆరోపించినప్పటికీ, ఆరోగ్య అధికారులు ఈ వాదనలను ఖండించారు.
అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 26 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో మంగళవారం నుండి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది నవంబర్ 29న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్- యానాం వరకు కూడా విస్తరిస్తుంది.
జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?
జమ్మికుంట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పదో తరగతి విద్యార్థిని జ్వరంతో బాధపడుతూ ఆదివారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాఠశాలకు చెందిన ముగ్గురు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లికి చెందిన నిత్యశ్రీ (15) జమ్మికుంట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఇటీవల ఇంటికి వెళ్లిన బాలిక నవంబర్ 18న తిరిగి పాఠశాలకు వచ్చింది.
జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్
ఇటీవల ఓ పత్రికలో ఒక వార్త చూశానని, జైలుకు వెళ్లినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారని, ఆ లెక్కన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా వెంటనే ముఖ్యమంత్రి పదవి వరించదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎందుకంటే కేటీఆర్ కంటే ఆయన సోదరి కవిత జైలుకు వెళ్ళారని, అందువల్ల ముందు కవిత సీఎం ఛాన్స్ రావాలన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?
బార్లీ నీరు. బార్లీని నీటిలో ఉడికించి, మిశ్రమాన్ని వడకట్టడం ద్వారా బార్లీ నీటిని తయారు చేయవచ్చు. రుచి కోసం నిమ్మరసం తేనె జోడించవచ్చు. అయితే, బార్లీ నీరు మూత్రవిసర్జన అవుతుంది కనుక మోతాదుకి మించి తాగకూడదు. బార్లీ వాటర్ ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇంకా ఈ బార్లీ నీటితో కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను బార్లీ వాటర్ తగ్గిస్తుంది. బార్లీ యాంటీ-ఇన్ప్లమేటరీ లక్షణం కలిగి ఉంది కనుక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్థాయిలు కంట్రోల్లో వుంటాయి.
ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఫుట్ మసాజ్. పాద మర్దన వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రెగ్యులర్ ఫుట్ మసాజ్ మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. పాదాలలో నిర్దిష్ట పీడన బిందువులను ప్రేరేపించడం ద్వారా, ఫుట్ మసాజ్ శరీరం యొక్క శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పాద మర్దన వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాదమర్దన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఆందోళన, నిరాశ ప్రభావాలను తగ్గిస్తుంది. పాదాల గాయాలలో రికవరీని వేగవంతం చేస్తుంది.
బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు
బాదంపప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల కండరాల పనితీరు మెరుగుపడటం, నొప్పి, కండరాల దెబ్బతినడం తగ్గి వ్యాయామం తర్వాత కోలుకోవడానికి సహాయపడుతుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. ఈ కొత్త అధ్యయనం, వ్యాయామం తర్వాత కోలుకోవటాన్ని బాదం ఎలా ప్రభావితం చేస్తుందో, అన్వేషించే శాస్త్రీయ ఆధారాలను పెంచుతుంది. మునుపటి అధ్యయనాలు అలసట, వ్యాయామ జీవక్రియ యొక్క భావాలపై బాదం యొక్క ప్రభావాన్ని పరిశోధించాయి. నొప్పి మరియు కండరాల పనితీరుపై బాదం తినడం యొక్క ప్రభావాన్ని అన్వేషించాయి.
సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) రొమ్ము మరియు గర్భాశయం రెండింటినీ ప్రభావితం చేసే అరుదైన సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 61 ఏళ్ల శ్రీమతి వివిఎస్కి విజయవంతంగా చికిత్స అందించింది. ఈ సంక్లిష్టమైన కేసుకు చికిత్స అందించటం కోసం డాక్టర్ ఎన్ సుబ్బా రావు, డాక్టర్ కళ్యాణ్ పోలవరపు, డాక్టర్ ఎస్ మణికుమార్ నేతృత్వంలోని బృందం, అంతర్జాతీయ ట్యూమర్ బోర్డుతో సంప్రదింపులతో పాటు సమగ్రమైన, బహుళ అంచెల చికిత్సా విధానం అనుసరించింది.