సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:48 IST)

వావ్ నోట్లో నీళ్ళూరుతున్నాయి...?

భర్త: ఏంటిది.. నాకు బెండకాయ అంటే ఇష్టంలేదని తెలిసినా కూడా.. ఇన్ని వెరైటీ బెండకాయ ఐటమ్స్ చేసావెందుకు..?
భార్య: అవునా.. మీకు బెండకాయ అంటే ఇష్టం లేదా..?
భర్త: అదేంటి.. అలా అడుగుతున్నావ్.. నీకు తెలుసుగా..
భార్య: మరి.. సరళ అనే మీ ఫ్రెండ్ బెండకాయ కూర ఫోటో అప్లోడ్ చేస్తే.. వావ్ నోట్లో నీళ్ళూరుతున్నాయని చెప్పారుగా.. ఇప్పుడు తినండి.. ఎక్కడి నుండి నీళ్ళు వస్తాయో నేనూ చూస్తాను..