1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke, humour, hassyam

కలలోకొస్తున్న హీరోయిన్లు... మేకప్ లేకుండానే..!

joke
''నాకు కలలో హీరోయిన్లు వస్తున్నారు!'' బాధగా చెప్పాడు రాము.
 
''అందులో బాధేముంది? హ్యాపీనే కదా" ఆశ్చర్యంగా అడిగాడు సోము.
 
''ప్చ్... కాని వారెవరు మేకప్ లేకుండా వస్తున్నారంతే..'' మరింత బాధగా చెప్పాడు రాము.
About Writer
CVR