పదేళ్ల అనుభవం చాలదా..?
హీరో : నా దగ్గర మేకప్ మెన్‌గా పని చేస్తానంటున్నావు, అనుభవం ఉందా?
పుల్లయ్య : 'ఉందండి. గత పదేళ్లుగా తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నా. ఆ అనుభవం చాలాదా'!
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
