1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke, humour, hassyam

జుట్టు విరబోసుకుంటే యాంకర్ అయినట్టా..!

joke
కాంతం : మీ అమ్మాయి అలా జుట్టు విరబోసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకొంటున్నావే?
 
శాంతం : అది టీవీ యాంకర్‌గా ట్రై చేస్తోందిలే వదినా..
About Writer
CVR