సోమవారం, 16 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (22:28 IST)

చిత్తూరు జిల్లాలో అరుదైన చేప.. 12 కేజీల మారవ చేప

Marava fish in Chittoor
Marava fish in Chittoor
చిత్తూరు జిల్లాలో అరుదైన చేప చిక్కింది. చిత్తూరు జిల్లా సదుంలోని కుమారుని ఒడ్డు చెరువులో 12 కేజీల మారవ చేప లభించింది. ఇక్కడి జాలర్ల వలకు ఈ పెద్ద చేప చిక్కింది. 
 
చెరువులో నీళ్లు మరింత తగ్గితే ఇంకా పెద్ద చేపలు దొరుకుతాయని తెలిపారు. దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.